అన్వేషించండి

PM Modi Meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ.. గంటపాటు చర్చలు

PM Modi Visits AP CM Candrababu | తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లోని ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లారు. పలు అంశాలపై చంద్రబాబు, నారా లోకేష్‌తో చర్చించారు.

PM Modi Visits AP CM Candrababu | తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లోని ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లారు. పలు అంశాలపై చంద్రబాబు, నారా లోకేష్‌తో చర్చించారు.

చంద్రబాబు నివాసానికి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ

1/7
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లారు.
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లారు.
2/7
ఏపీ మంత్రి నారా లోకేష్ కండువా కప్పి ప్రధాని నరేంద్ర మోదీని తమ నివాసంలోకి ఆహ్వానించారు.
ఏపీ మంత్రి నారా లోకేష్ కండువా కప్పి ప్రధాని నరేంద్ర మోదీని తమ నివాసంలోకి ఆహ్వానించారు.
3/7
ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్‌లతో ప్రధాని మోదీ పలు అంశాలపై చర్చించారు. సుమారు గంటకు పైగా అక్కడ గడిపారు.
ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్‌లతో ప్రధాని మోదీ పలు అంశాలపై చర్చించారు. సుమారు గంటకు పైగా అక్కడ గడిపారు.
4/7
ముందుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన ప్రధాని మోదీ అనంతరం సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.
ముందుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన ప్రధాని మోదీ అనంతరం సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.
5/7
సీఎం చంద్రబాబు నివాసంలో సీఎం కుటుంబంతో కలిసి ప్రధాని మోదీ అంతా బాగుండాలని దేవుడ్ని ప్రార్థించారు.
సీఎం చంద్రబాబు నివాసంలో సీఎం కుటుంబంతో కలిసి ప్రధాని మోదీ అంతా బాగుండాలని దేవుడ్ని ప్రార్థించారు.
6/7
మా కుటుంబానికి ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోయే సాయంత్రం ఇది. ఈ రోజు మా ఇంట్లో  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆతిథ్యం ఇవ్వడం మాకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తాం. ఎంతో ఆప్యాయత, అనురాగంతో ప్రధాని మోదీ మాతో  గడిపిన ఈ సందర్భం మా అందరికీ ఎంతో ప్రత్యేకమని ఏపీ సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు.

7/7
మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్‌తో మోదీ సరదాగా ముచ్చటించారు.
మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్‌తో మోదీ సరదాగా ముచ్చటించారు.

తెలంగాణ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Breaking News: ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 
ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget