నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సందడి చేశారు.
కలెక్టరేట్ గ్రౌండ్‌లో ఓ పత్రిక ఆధ్వర్యంలో జరిగిన "ఆటో షో" ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
పోచారం శ్రీనివాస రెడ్డి బుల్లెట్ బైక్ ను నడిపి అందరిలో హుషారు కలిగించారు.
నిజామాబాద్ నగరంలోని వాహనదారుల కోసం కొత్త మోడల్స్ తో ఆటో షో ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు.
ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని.. ముఖ్యంగా యువకులు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని గుర్తు చేశారు. వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్తగా చుట్టుపక్కల గమనించాలని సూచించారు.
Telangana Assembly Election 2023: ఓటేసిన రాజకీయ ప్రముఖుల ఫొటోస్
ఫోటోలు: ఆక్సీజన్ మాస్క్‌తో ఒకరు, వీల్ చైర్‌పై మరొకరు - బద్దకపు ఓటర్లూ వీరిని చూసి నేర్చుకోండి!
Telangana Assembly Election 2023: వెల్లివిరిసిన ఓటుస్వామ్యం- ఒటెత్తిన ప్రజానీకం
Kavitha Bathukamma Celebration: నిజామాబాద్ లో బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్సీ కవిత
In Pics: భారీ వర్షాలతో స్తంభించిన జీవనం! వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడుతున్న రెస్క్యూ సిబ్బంది
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు - తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరు.?
తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!
Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్
Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష- ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన
/body>