బతుకమ్మ పండుగ విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. మెట్టినిల్లు నిజామాబాద్‌లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.
కుటుంబసభ్యులతో కలిసి బతుకమ్మను పేరుస్తున్న కవిత
బతుకమ్మ పండుగపై ఈ నెల 23న దుబాయ్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కవిత తెలిపారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పారు.
బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత
రాష్ట్ర ప్రభుత్వమే బతుకమ్మను నిర్వహించడంపై కవిత సంతోషం వ్యక్తం చేశారు. బతుకమ్మ చీరలు ఇవ్వడం, రాష్ట్ర పువ్వుగా తంగేడును గుర్తించడం వంటివన్నీ రాష్ట్ర ఆడబిడ్డలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతున్న కవిత
బతుకమ్మ వేడుకల్లో కవిత
అమ్మవారికి పూల దండ వేస్తున్న కవిత
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణతంత్య్ర దినోత్సవం
Nagoba Jathara 2023: సంప్రదాయ పద్ధతిలో ఇంద్రాదేవికి మెస్రం వంశీయుల ప్రత్యేక పూజలు
Hymon Dorf Couple Anniversary: నేడు ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ దంపతుల 36వ వర్ధంతి - మార్లవాయిలో నిర్వహణ
In Pics : క్రీడాకారిణిలు నిఖత్ జరీన్, ఇషా సింగ్ లను అభినందించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
In Pics: నిజామాబాద్‌లో స్పీకర్ పోచారం సందడి, రయ్ రయ్‌మంటూ బుల్లెట్ సవారీ - జనం కేరింతలు
Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్‌కు పేర్ని నాని కౌంటర్ !
Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?
IND vs NZ 1st T20: భారత్ ముందు పోరాడే లక్ష్యం ఉంచిన న్యూజిలాండ్ - చివరి ఓవర్లో చితక్కొట్టుడు!
BBC Documentary Row: ప్రధాని మోదీపై డాక్యుమెంటరీ వివాదం, ఢిల్లీ వర్సిటీ వద్ద రచ్చ రచ్చ - పలువురు విద్యార్థుల అరెస్ట్