అన్వేషించండి
Tokyo Olympics: 41 ఏళ్ల తర్వాత భారత పురుషుల హాకీ జట్టుకు ఒలింపిక్స్‌లో పతకం...కాంస్య పతక పోరులో జర్మనీపై విజయం
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/05/839905e854f0f7939bb824ee90073ae8_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
భారత పురుషుల హాకీ జట్టు
1/11
![41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో భారత పురుషుల జట్టు దేశానికి పతకం అందించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/05/a20df57241c679d2cb5099c63f20426d7070b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో భారత పురుషుల జట్టు దేశానికి పతకం అందించింది.
2/11
![జర్మనీతో జరిగిన కాంస్య పోరులో భారత్ 5-4 తేడాతో ప్రత్యర్థిని ఓడించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/05/9965ac9c23ba874f8914f1f4f3fc1b62b9124.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జర్మనీతో జరిగిన కాంస్య పోరులో భారత్ 5-4 తేడాతో ప్రత్యర్థిని ఓడించింది.
3/11
![టీమ్‌ఇండియా నుంచి సిమ్రన్ జీత్ సింగ్ (17, 34 ని), హార్దిక్ సింగ్ (27ని), హర్మన్‌ప్రీత్ సింగ్ (29ని), రూపిందర్ పాల్ సింగ్ (31ని) గోల్స్ చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/05/ade19d78213a5d1ffb068bfc596a9d370fe17.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టీమ్‌ఇండియా నుంచి సిమ్రన్ జీత్ సింగ్ (17, 34 ని), హార్దిక్ సింగ్ (27ని), హర్మన్‌ప్రీత్ సింగ్ (29ని), రూపిందర్ పాల్ సింగ్ (31ని) గోల్స్ చేశారు.
4/11
![జర్మనీపై మ్యాచ్ గెలిచిన ఆనందంలో](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/05/c7e80efc705792f60534dbd1490aaadb32c1b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జర్మనీపై మ్యాచ్ గెలిచిన ఆనందంలో
5/11
![గోల్ సాధించిన ఆనందంలో భారత ఆటగాళ్లు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/05/03a33772bc328e7983d98ef2d69c005fbed03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గోల్ సాధించిన ఆనందంలో భారత ఆటగాళ్లు
6/11
![కాంస్య పతకం గెలిచిన ఆనందంలో గోల్ పోస్టు ఎక్కిన గోల్ కీపర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/05/cf2a5b828bd312aab97a6418699d09c8d1495.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కాంస్య పతకం గెలిచిన ఆనందంలో గోల్ పోస్టు ఎక్కిన గోల్ కీపర్
7/11
![పతకం గెలిచిన ఆనందంలో గోల్ కీపర్ ఆనందం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/05/a405372cdeb71f8cee1c83e48ab3e4acd5de5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పతకం గెలిచిన ఆనందంలో గోల్ కీపర్ ఆనందం
8/11
![పతకం సాధించిన ఆనందంలో టీమిండియా ఆటగాళ్లు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/05/1ba67c759652bc696abd3ed41d360c1862161.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పతకం సాధించిన ఆనందంలో టీమిండియా ఆటగాళ్లు
9/11
![పతకం సాధించిన ఆనందంలో](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/05/e810ebf5d96ecc705f54f540d4f37e2c7f608.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పతకం సాధించిన ఆనందంలో
10/11
![జాతీయ గీతం ఆలపిస్తున్న టీమిండియా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/05/91dd9941866cddc386c5d49c0a8227b4e671a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జాతీయ గీతం ఆలపిస్తున్న టీమిండియా
11/11
![కాంస్య పతకం సాధించిన టీమిండియా జట్టు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/05/df24916e182e64ca670e15b30919fd1a13244.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కాంస్య పతకం సాధించిన టీమిండియా జట్టు
Published at : 05 Aug 2021 12:35 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఐపీఎల్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion