అన్వేషించండి
Sachin Tendulkar: భార్యతో మంచుకొండల్లో సేదదీరుతున్న క్రికెట్ గాడ్!
ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కశ్మీర్‌లో వెకేషన్‌లో ఉన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
భార్యతో సచిన్ టెండూల్కర్
1/6

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ భార్య అంజలితో కలిసి వెకేషన్‌లో ఉన్నారు. ఈ టూర్‌కి సంబంధించిన ఫొటోలను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కశ్మీర్‌కు ఆయన వెకేషన్‌కు వెళ్లడం విశేషం. కశ్మీర్‌లో మంచుతో భార్యతో ఆయన సరదాగా గడిపారు.
2/6

క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డులు అసామాన్యమైనవి. 100 సెంచరీలు, అత్యధిక క్రికెట్ మ్యాచ్‌లు, 24 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్ ఆయన కీర్తి కిరీటంలో భాగం.
Published at : 26 Feb 2024 08:22 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















