ఐపీఎల్ 2022లో లక్నో సూపర్ జెయింట్స్ ప్రస్థానం ముగిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్లో ఓటమి పాలైంది. ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రం రికార్డుల పరంపర కొనసాగిస్తూనే ఉన్నాడు.
ఐపీఎల్ 2022లో ఎక్కువ పరుగులు చేసిన ఇండియన్ బ్యాటర్ కేఎల్ రాహుల్. 15 మ్యాచుల్లో 51.33 సగటు, 135 స్ట్రైక్‌రేట్‌తో 616 పరుగులు చేశాడు. ఇక ఎక్కువ హాఫ్ సెంచరీలు చేసిన ఇండియన్ అతడే. 4 అర్థశతకాలు, 2 సెంచరీలు కొట్టాడు.
ఐపీఎల్ 2022లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన భారత బ్యాటర్ కేఎల్ రాహుల్. 30 సిక్సర్లు కొట్టాడు. 45 బౌండరీలు బాదేశాడు.
ఐపీఎల్ చరిత్రలో నాలుగు సార్లు 600+ పరుగులు చేసిన ఏకైక ఆటగాడు కేఎల్ రాహుల్. 2020 నుంచి వరుసగా 670, 626, 616 చేశాడు. 2018లో 659 కొట్టాడు. వరుసగా ఐదు సీజన్లలో 500 + రన్స్ చేశాడు.
ఐపీఎల్ 2022లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు కేఎల్ రాహుల్. 15 మ్యాచుల్లో 616 చేశాడు. రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ 15 మ్యాచుల్లో 718తో అతడి కన్నా ముందున్నాడు. (All Images:iplt20.com)
IPL 16 Winner CSK: ఐపీఎల్ ట్రోఫీతో నేరుగా శ్రీవారి ఆలయానికి వెళ్లి సీఎస్కే ప్రత్యేక పూజలు
GT vs CSK: ధోనీసేన మ్యాజిక్ మూమెంట్స్! చూసే కొద్దీ మళ్లీ చూడాలనిపిస్తోంది!
CSK vs GT IPL 2023 Final: ఆడిన ప్రతి ఫైనల్ గెలిచిన పాండ్య - 11వ ఐపీఎల్ ఫైనల్ ఆడుతున్న ధోనీ!
క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్ సెలబ్రేషన్స్
ఫైనల్స్‌కు ముందు సోషల్ మీడియాలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్ల స్టేట్‌మెంట్స్ - మంచి కాన్ఫిడెన్స్‌తో!
Telangana Assembly Election 2023: కన్ఫ్యూజన్ వద్దు వందశాతం గెలుపు BRS దే, కేటీఆర్ కామెంట్స్ వైరల్
Team India Squad: దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా ఆటగాళ్ల ఎంపిక, ముగ్గురు కెప్టెన్లతో ట్విస్ట్
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మరో అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు - భారీగా నష్టం
Telangana Exit Poll 2023 Highlights : ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ - తెలంగాణలో కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్ కానీ హంగ్‌కూ చాన్స్ !
/body>