ఇంగ్లాండ్ గడ్డపై టెస్టు సిరీస్‌లో భారత్ బోణి కొట్టింది. లార్డ్స్ వేదికగా సోమవారం ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
టీమిండియా.. ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. వారం క్రితం నాటింగ్‌హామ్ వేదికగా ముగిసిన తొలి టెస్టు మ్యాచ్ ఆఖరి రోజు వర్షం కారణంగా డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే.
తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదిన కేఎల్ రాహుల్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
272 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్ ఏ దశలోనూ సాధికారికంగా బ్యాటింగ్ చేయలేదు.
భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 4 వికెట్లు పడగొట్టగా.. జస్‌ప్రీత్ బుమ్రా మూడు, ఇషాంత్ శర్మ రెండు, మహ్మద్ షమీ ఒక వికెట్ తీశాడు.
లార్డ్స్‌లో టెస్టు మ్యాచ్ గెలిచిన భారత మూడో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఇప్పటి వరకూ కపిల్‌దేవ్ (1986), మహేంద్రసింగ్ ధోనీ (2014) మాత్రమే అక్కడ కెప్టెన్‌గా గెలుపు రుచి చూశారు.
ఇక మూడో టెస్టు మ్యాచ్ ఈ నెల 25 నుంచి లీడ్స్ వేదికగా జరగనుంది.
Rohit ODI Record: సచిన్ రికార్డు బ్రేక్ - వన్డేల్లో 10000 రన్స్ పూర్తి చేసిన రోహిత్
India vs Pakistan: కేఎల్ రాహుల్‌పై ఎక్కువ ఫోకస్! కొలంబోలో టీమ్ఇండియా ట్రైనింగ్
PCB - BCCI: బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీకి పీసీబీ ఛైర్మన్ లంచ్!
ఆసియా కప్‌లో నేపాల్‌పై భారత్ విజయం - మ్యాచ్ ఫొటోలు చూశారా?
వర్షం కారణంగా రద్దయిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్ - ఈ ఫొటోలు చూశారా?
Lokesh : నిరసనలు చేస్తే హత్యాయత్నం కేసులా ? - జగన్ సర్కార్‌పై లోకేష్ తీవ్ర విమర్శలు !
Delhi Sharmila : ఢిల్లీకి షర్మిల - విలీనంపై తేల్చేసుకుంటారా ?
Geethanjali Malli Vachindhi: పదేళ్ల తర్వాత 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' - హైదరాబాద్‌లో అంజలి, కోన వెంకట్ సినిమా షురూ
తెలంగాణలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసిన హైకోర్టు
/body>