అన్వేషించండి
Rishabh Pant Century: ఇదా సంగతి! పంత్ సెంచరీ సీక్రెట్ రాహుల్ ద్రవిడే!!
రాహుల్ ద్రవిడ్, రిషభ్ పంత్
1/5

రిషభ్ పంత్ పై రాహుల్ ద్రవిడ్ ముందు నుంచే శ్రద్ధ పెట్టాడు.
2/5

సౌథాఫ్రికా సిరీసు నుంచే మెలకువలు నేర్పించడం మొదలుపెట్టాడు.
3/5

పంత్ బ్యాటింగ్ లోపాలను ద్రవిడ్ సవరించాడు.
4/5

ఆ ట్రైనింగ్ వల్లే ఇంగ్లాండ్ టెస్టులో పంత్ సూపర్ సెంచరీ కొట్టాడు.
5/5

సెంచరీ కొట్టగానే డ్రస్సింగ్ రూములో ద్రవిడ్ ఉద్వేగానికి గురై సంబరాలు చేసుకున్నాడు. (All Pics PTI, Twitter)
Published at : 02 Jul 2022 01:02 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















