అన్వేషించండి
MI vs UPW: ముంబయిని స్టన్ చేసిన వారియర్జ్!
MI vs UPW: ఓటమెరుగని ముంబయి ఇండియన్స్‌కు షాక్! హర్మన్ సేన అప్రతిహత విజయ పరంపరకు స్టాప్! విమెన్ ప్రీమియర్ లీగులో తొలిసారి ఆ జట్టు ఓటమి పాలైంది.
ముంబయి ఇండియన్స్ vs యూపీ వారియర్జ్
1/6

విమెన్ ప్రీమియర్ లీగులో తొలిసారి ఆ జట్టు ఓటమి పాలైంది. 128 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన యూపీ వారియర్జ్‌ను కట్టడి చేయలేకపోయింది.
2/6

మొదట ముంబయి 20 ఓవర్లకు 127 పరుగులకు ఆలౌటైంది. హేలీ మాథ్యూస్ (35; 30 బంతుల్లో 1x4, 3x6), ఇస్సీ వాంగ్ (25; 19 బంతుల్లో 4x4, 1x6) టాప్ స్కోరర్లు.
Published at : 18 Mar 2023 10:00 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















