అన్వేషించండి
India VS England: టెస్ట్ మ్యాచ్ క్యాచ్‌లలో డబుల్ సెంచరీ చేసిన జో రూట్! ఈ ఫీట్‌లో ఉన్న ఇండియన్స్ ఎంతమంది?
India VS England:అత్యధిక టెస్ట్ క్యాచ్‌లు పట్టిన క్రికెటర్‌గా జోరూట్ అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు రాహుల్ ద్రవిడ్ పేరుతో ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.
జో రూట్
1/6

టెస్ట్ క్రికెట్ చరిత్రలో 200 లేదా అంతకంటే ఎక్కువ క్యాచ్ లను కేవలం 5 మంది ఆటగాళ్ళు మాత్రమే తీసుకున్నారు. ఈ జాబితాలో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ మొదటి స్థానంలో నిలిచాడు. రూట్ భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ రికార్డును బద్దలు కొట్టాడు.
2/6

భారత్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌లో రూట్ ఈ రికార్డును బద్దలు కొట్టాడు. కరుణ్ నాయర్ క్యాచ్ పట్టుకొని ద్రవిడ్ రికార్డును రూట్ అధిగమించాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఇద్దరి క్యాచ్‌లు సంఖ్య సమానంగా ఉంది.
Published at : 12 Jul 2025 12:13 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion



















