అన్వేషించండి
Sheikh Rashid meets Chief Minister Jagan: క్రికెట్ అండర్ 19 టీం వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌కు సీఎం జగన్ బంపర్ ఆఫర్

సీఎం జగన్‌ను కలిసిన అండర్ 19 క్రికెట్ టీం వైఎస్ కెప్టెన్
1/5

సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసిన భారత క్రికెట్ అండర్ 19 జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్
2/5

షేక్ రషీద్‌ను అభినందించిన సీఎం శ్రీ వైఎస్ జగన్, ప్రభుత్వం తరపున రూ. 10 లక్షల నగదు ప్రకటించారు. గుంటూరులో నివాస స్ధలం కేటాయించారు. ప్రభుత్వం తరపున పూర్తి సహాయసహకారాలు అందిస్తామని హమీ ఇచ్చిన సీఎం.
3/5

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున ప్రకటించిన రూ. 10 లక్షల చెక్ సీఎం చేతుల మీదుగా అందజేత
4/5

షేక్ రషీద్ స్వస్ధలం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెం. సామాన్య కుటుంబం నుంచి వచ్చి అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తూ క్రికెట్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్న 17 ఏళ్ళ రషీద్
5/5

టీమిండియా యువ జట్టు ఆసియా కప్ గెలవడంలోనూ, అండర్ 19 ప్రపంచకప్‌ను ఐదోసారి గెలవడంలోనూ కీలకపాత్ర పోషించిన రషీద్
Published at : 16 Feb 2022 08:03 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion