అన్వేషించండి
KL Rahul: నంబర్ 5లో నంబర్ 1గా రాహుల్ - చివరి 17 ఇన్నింగ్సుల్లో ఈ 5 ది బెస్ట్!
KL Rahul: వన్డే ఫార్మాట్లో కేఎల్ రాహుల్ అద్భుతాలు చేస్తున్నాడు. మిడిలార్డర్లో వస్తూ మ్యాచ్ విన్నర్ గా అవతరించాడు. అతనాడిన చివరి 17 ఇన్నింగ్సుల్లో ఐదు బెస్ట్ ఇన్నింగ్సులు ఇవే!
కేఎల్ రాహుల్
1/6

క్రికెట్ ఒక ఫన్నీ గేమ్! ఎప్పుడేం జరుగుతుందో తెలియదు! అదే సమయంలో క్రికెట్ ఒక క్రూరమైన క్రీడ! బాగా ఆడని ఆటగాళ్లను అస్సలు క్షమించదు! ప్రతిభకు కొదవలేకున్నా వరుస వైఫల్యాలు ఎదురవుతున్నా పట్టించుకోదు! అభిమానుల దృష్టిలో టీమ్‌ఇండియాలోకి ఎంపికైన ప్రతి ఆటగాడు ప్రతి మ్యాచులోనూ ఆడాల్సిందే! వాళ్లూ మాములు మనుషులే అన్న సంగతి మర్చిపోతారు!
2/6

టీమ్‌ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ విషయంలోనూ ఇంతే! అతడిలో ప్రతిభ ఎంతున్నా వరుసగా నాలుగైదు మ్యాచులు విఫలమైతే చాలు విమర్శలు కురిపించేస్తారు. జట్టు యాజమాన్యం అండగా నిలబడినా అభిమానులు ఊరుకోలేదు. ఇంపాక్ట్ చూపించని ఆటగాడికెందుకు అవకాశాలు ఇస్తున్నారని ట్వీట్ల వర్షం కురిపించారు.
Published at : 18 Mar 2023 06:31 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















