అన్వేషించండి
Most Powerplay wickets: స్వింగ్ కింగ్ భువీ అద్భుత రికార్డు! ప్రపంచంలోనే టాప్ క్రికెటర్

భువనేశ్వర్ కుమార్
1/5

టీమ్‌ఇండియా క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. 62 ఇన్నింగ్సుల్లో 34 వికెట్లు తీశాడు. ఐర్లాండ్‌తో తొలి టీ20లో శామ్యూల్ బద్రీ రికార్డు బద్దలు కొట్టాడు.
2/5

పవర్‌ప్లేలో ఎక్కువ వికెట్లు తీసిన రెండో ఆటగాడు వెస్టిండీస్ స్పిన్నర్ శామ్యూల్ బద్రీ. 50 ఇన్నింగ్సుల్లో 33 వికెట్లు పడగొట్టాడు.
3/5

న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ మూడో స్థానంలో నిలిచాడు. పవర్‌ప్లేలో 68 ఇన్నింగ్సుల్లో 33 వికెట్లు తీశాడు.
4/5

బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ 58 ఇన్నింగ్సుల్లో 27 వికెట్లు తీసి నాలుగో స్థానంలో ఉన్నాడు.
5/5

ఆస్ట్రేలియా పేస్ ఏస్ జోష్ హేజిల్‌వుడ్ పవర్‌ప్లేలో 26 వికెట్లు పడగొట్టాడు. ఇందుకు 30 ఇన్నింగ్సులు తీసుకున్నాడు. (All Images Twitter)
Published at : 28 Jun 2022 06:46 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
హైదరాబాద్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion