అన్వేషించండి

Cricketers Century Record: టెస్టు క్రికెట్లో 100 కంటే తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన ఆటగాళ్లు

Sehwag

1/9
ఐదు రోజుల టెస్టు క్రికెట్లో 100 కంటే తక్కువ బంతులకు సెంచరీ చేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ, పలువురు క్రికెటర్లు ఈ ఘనత సాధించారు. ఇంతకీ వారెవరు, ఎప్పుడు, ఏదేశంపై శతకం సాధించారో చూద్దాం.

2/9
వీరేంద్ర సెహ్వాగ్: టెస్టు క్రికెట్లో సెహ్వాగ్ 7 సార్లు 100 కంటే తక్కువ బంతులకే శతకాలు నమోదు చేశాడు. 2006లో మొదటిసారి 100 కంటే తక్కువ డెలివరీలకే సెంచరీ చేసేశాడు.

3/9
డేవిడ్ వార్నర్: ఈ ఆసీస్ క్రికెటర్ ఇప్పటి వరకు 4సార్లు వందకంటే తక్కువ బంతులకు శతకాలు బాదేశాడు. 2012లో మొదటిసారి భారత్ పైనే తొలిసారి 100 కంటే తక్కువ బాల్స్‌కి సెంచరీ చేశాడు.

4/9
క్రిస్ గేల్: ఈ వెస్టిండీస్ క్రికెటర్ 79 బంతుల్లోనే శతకం బాదేశాడు. మొత్తం 4సార్లు 100 కంటే తక్కువ బంతుల్లో శతకం నమోదు చేయగా అందులో రెండు దక్షిణాఫ్రికా పై సాధించడం విశేషం.

5/9
బ్రెండన్ మెకల్లమ్: ఈ కివీస్ క్రికెటర్ 4 సార్లు 100 కంటే తక్కువ బంతులకే సెంచరీ చేశాడు. 2005లో జింబాబ్వేపై అతడు మొదటిసారి తక్కువ బంతులకు సెంచరీ నమోదు చేశాడు.

6/9
షాహిద్ అఫ్రిది: ఈ పాకిస్థాన్ క్రికెటర్ మొత్తంగా 3 సార్లు 100 కంటే తక్కువ బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. రెండుసార్లు 78 బంతులకే సెంచరీ చేసేశాడు.

7/9
అడమ్ గిల్‌క్రిస్ట్: ఈ ఆస్ట్రేలియా క్రికెటర్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో మొత్తం 6 సార్లు 100 కంటే తక్కువ బంతులకే సెంచరీ చేసేశాడు. 2001లో మొదటిసారి భారత్ పైనే అతడు వంద కంటే తక్కువ బాల్స్‌కే శతకం బాదేశాడు.

8/9
రాస్ టేలర్: ఈ కివీస్ ఆటగాడు 2 సార్లు 100 కంటే తక్కువ బంతులకు సెంచరీ సాధించాడు.

9/9
ఇయాన్ బోథమ్: ఇంగ్లాండ్‌కు చెందిన ఇయామ్ బోథమ్ మొత్తం 3 సార్లు 100 కంటే తక్కువ బంతులకే సెంచరీ నమోదు చేశాడు. 1981లో మొదటిసారి ఆస్ట్రేలియాపై శతకం చేశాడు.

ఆట ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget