అన్వేషించండి
Ram Darbar Pran Pratishtha: అయోధ్య బాలరాముడి ఆలయంలో రెండో దశ ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహాలు ఇవే!
Shri Ram Janmabhoomi Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడి ఆలయంలో రెండో దశ విగ్రహాల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జూన్ 05 గురువారం వైభవంగా జరిగింది.
Ayodhya for Ram Darbar Pran Pratishtha
1/5

అయోధ్య బాలరాముడి ఆలయంలో మొదటి అంతస్తులో నూతనంగా ఏర్పాటు చేసిన రామ్ దర్బార్‌లో విగ్రహాలు ఏర్పాటు చేశారు.
2/5

వేదమంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ కార్యక్రంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Published at : 05 Jun 2025 05:17 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
లైఫ్‌స్టైల్
సినిమా
న్యూస్

Nagesh GVDigital Editor
Opinion




















