అన్వేషించండి
Tirumala: హంస వాహనంపై దర్శనమిచ్చిన తిరుమలేశుడు
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/08/8cd9c3ee3381072cc23c8b4f2bb1d2b2_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హంస వాహనంపై శ్రీవారు
1/7
![తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో రెండో రోజు శ్రీ మలయప్ప స్వామి వారు హంస వాహనంపై దర్శనమిచ్చారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/08/a2cd2f76ce7634ba156073019c28d48e87b9f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో రెండో రోజు శ్రీ మలయప్ప స్వామి వారు హంస వాహనంపై దర్శనమిచ్చారు.
2/7
![కొవిడ్ నిబంధనల కారణంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ ఏకాంతంగా నిర్వహిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/08/6ccc3d8cdd2d0accedd29fe723372cd6a818c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కొవిడ్ నిబంధనల కారణంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ ఏకాంతంగా నిర్వహిస్తోంది.
3/7
![హంస వాహనసేవలో శ్రీ మలయప్ప స్వామి వారు జ్ఞానమూర్తిగా భక్తులకు దర్శనమిచ్చారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/08/25c1b07e3bb1690d170eca80d889bf9031e70.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హంస వాహనసేవలో శ్రీ మలయప్ప స్వామి వారు జ్ఞానమూర్తిగా భక్తులకు దర్శనమిచ్చారు.
4/7
![ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ హంస స్వభావం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/08/ca2b42e457d6993e65d575324b7fe45505143.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ హంస స్వభావం
5/7
![అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహానీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/08/ff2134aaad6516c2e8f728cd92dc2ca8d2c79.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహానీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి.
6/7
![శ్రీవారి భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తారని పురాణాలు చెబుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/08/3e958d5fa01c15bf7db01f82acd2770bb0f11.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీవారి భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తారని పురాణాలు చెబుతున్నాయి.
7/7
![హంస వాహనంపై తిరుమలేశుడు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/08/c51ce448c72bf2882647a97dcd21431ea322c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హంస వాహనంపై తిరుమలేశుడు
Published at : 08 Oct 2021 09:18 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion