అన్వేషించండి
Nag Panchami 2025: నాగ పంచమి రోజు ఈ ఒక్క పని చేయండి.. సమస్యలు తొలగిపోతాయి
Nag Panchami 2025 Date: శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే పంచమి రోజు నాగ పంచమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది జూలై 29 నాగపంచమి. ఈ రోజు ఏం చేయాలంటే...
నాగ పంచమి 2025 - Nag Panchami 2025
1/6

విష్ణువు శయనించే ఆదిశేషువు నుంచి శివుని మెడలో ఉన్న వాసుకి వరకూ..హిందూ ధర్మంలో నాగులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఏటా నాగపంచమి, నాగుల చవితి రోజు వీటిని పూజిస్తారు
2/6

నాగ దేవతను పూజించడం వల్ల జాతకంలో కాలసర్ప దోషం తొలగిపోతుందని, రాహు-కేతువుల అరిష్టాలు తగ్గుతాయని, పాముల వల్ల కలిగే భయం తగ్గుతుందని, శివుడు ప్రసన్నుడవుతాడని కోరికలు నెరవేరుతాయని చెబుతారు పండితులు
Published at : 10 Jul 2025 07:45 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తెలంగాణ
లైఫ్‌స్టైల్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















