అన్వేషించండి
Ashadha Purnima 2025 : ఆషాఢ పూర్ణిమ ఈ రోజే.. సాయంత్రం సమయంలో ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపైనే!
Guru Purnima Powerful Mantra: ఆషాఢ పూర్ణిమ 2025 జూలై 10...ఈ రోజు ఈ మంత్రాన్ని పఠిస్తే శుభ ఫలితాలు పొందుతారు..కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది
Ashadha Purnima 2025
1/6

ఆషాఢ పూర్ణిమ రోజున స్నానమాచరించేటప్పుడు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఈ మంత్రాన్ని జపించండి. దీనివల్ల శరీరం, ఆత్మ కూడా శుద్ధి అవుతాయని నమ్మకం.
2/6

పూర్ణిమ రోజున సత్యనారాయణ పూజ చేసుకోవడం మంచిది..లేదంటే ఓం శ్రీ సత్యనారాయణాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించాలి. దీని ప్రభావంతో సుఖసంతోషాలు వస్తాయని చెబుతారు.
Published at : 10 Jul 2025 11:04 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తెలంగాణ
లైఫ్‌స్టైల్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















