అన్వేషించండి
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణతంత్య్ర దినోత్సవం
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణతంత్య్ర దినోత్సవం జరుపుకున్నారు. విజయవాడలో జరిగిన కార్యక్రమానికి గవర్నర్, సీఎం హాజరైతే... తెలంగాణలో రాజ్‌భవన్‌లో వేడుకలు జరిగాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణతంత్య్ర దినోత్సవం
1/7

రాజ్‌భవన్‌లో జాతీయ జెండా ఎగరవేశారు గవర్నర్ తమిళిసై
2/7

74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో జాతీయ పతాకావిష్కరణ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
Published at : 26 Jan 2023 10:55 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















