అన్వేషించండి
Happy Independence Day 2025: స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత్‌ను దేశంగా మొదటగా గుర్తింపునిచ్చింది ఎవరు? అండగా నిలిచిన దేశం ఏదీ?
Happy Independence Day 2025: భారత్ 79వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోనుంది. స్వాతంత్ర్యం తరువాత భారత్‌ను మొదట గుర్తించినది ఎవరో తెలుసుకుందాం.
ఈ సంవత్సరం భారతదేశం 79వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. భారతదేశానికి 15 ఆగస్టు 1947న స్వాతంత్య్రం వచ్చింది, బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొంది భారతదేశం సార్వభౌమ దేశంగా అవతరించింది. అయితే ఏ దేశానికైనా స్వతంత్రంగా ఉండటం మాత్రమే సరిపోదు. అంతర్జాతీయంగా గుర్తింపు కూడా పొందాలి. అంటే ఇతర దేశాలు కూడా గుర్తించాలి, అప్పుడే దానికి దేశంగా గుర్తింపు వస్తుంది.
1/7

Happy Independence Day 2025: బహుశా మనలో చాలా మందికి భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఏ దేశం మొదట గుర్తించిందో తెలియకపోవచ్చు. అయితే, భారతదేశాన్ని మొదట ఎవరు గుర్తించారనే సమాచారం అందుబాటులో లేదు.
2/7

Happy Independence Day 2025: కానీ కొన్ని నివేదికల ప్రకారం భారతదేశానికి మొదట గుర్తింపునిచ్చిన దేశం అమెరికా అని వెల్లడైంది. అమెరికా స్వాతంత్య్రానిక ముందే ఇక్కడ తన రాయబార కార్యాలయాన్ని ప్రారంభించింది.
Published at : 14 Aug 2025 09:56 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















