అన్వేషించండి
Sidhu Moose Wala Murder: వివాదాస్పద సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య వెనుక ఉన్నది ఎవరు?

వివాదాస్పద సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య వెనుక ఉన్నది ఎవరు?
1/12

పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. (Source ANI)
2/12

మూసేవాలా ఇద్దరు స్నేహితులతో కలిసి మాన్సా జిల్లాలోని గ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయన్ను తుపాకీతో కాల్చిచంపారు. (Source ANI)
3/12

ఈ ఘటనలో మిగతా ఇద్దరికి గాయాలయ్యాయి. (Source ANI)
4/12

వీఐపీ సంస్కృతికి తెరదించుతూ రాష్ట్రంలోని ప్రముఖులకు కేటాయించిన పోలీసు భద్రతను ప్రభుత్వం ఉపసంహరించిన మరుసటి రోజే ఈ ఘటన జరిగింది. (Source ANI)
5/12

ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. (Source ANI)
6/12

తన పాటల్లో ఎక్కువగా గన్ కల్చర్, గ్యాంగ్‌స్టర్లు వంటి హింసను ప్రేరేపించేవి చూపించే వివాదాస్పద గాయకుడిగా నిలిచాడు. (Source ANI)
7/12

మూసేవాలా మృతి పట్ల వివిధ పార్టీలకు చెందిన నేతలు విచారం వ్యక్తం చేశారు. (Source ANI)
8/12

ఘటనపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. (Source ANI)
9/12

ఈ ఘటనపై సిట్ ఏర్పాటు చేశారు భగవంత్ మాన్. (Source ANI)
10/12

ఈ హత్య వెనక లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ హస్తం ఉందని పంజాబ్ డీజీపీ వీకే భావ్రా వెల్లడించారు. (Source ANI)
11/12

కెనడాలో ఉండే లారెన్స్ గ్యాంగ్ సభ్యుడైన లక్కీ ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించాడని తెలిపారు. (Source ANI)
12/12

సిద్ధూ పాడిన 'బంబిహ బోలే', '47' పాట అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. (Source ANI)
Published at : 30 May 2022 01:12 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
జాబ్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion