అన్వేషించండి
Raksha Bandhan 2025: చిన్నారులతో మోదీ రక్షాబంధన్ సెలబ్రేషన్స్- క్యూట్ ఫొటోలు చూస్తే ఆనందం ఉప్పొంగుతుంది!
Raksha Bandhan 2025: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహిళలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు చెప్పారు. తన కార్యాలయానికి వచ్చిన చిన్నారులతో చాలా సమయం గడిపిన మోదీ వారితో రాఖీలు కట్టించుకున్నారు.
చిన్నారులతో మోదీ రక్షాబంధన్ సెలబ్రేషన్స్- క్యూట్ ఫొటోలు చూస్తే ఆనందం ఉప్పొంగుతుంది!
1/7

ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిన్నారుల మధ్య రక్షాబంధన్ సెలబ్రేషన్ జరుపుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులు, మహిళలు ఆయనకు రాఖీ కట్టీ ఆశీర్వదించారు.
2/7

రాఖీలు కట్టడానికి వచ్చిన చిన్నారులతో ప్రధానమంత్రి మోదీ ముచ్చటించారు. వారి చదువు గురించి అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్‌లో ఏం కావాలనుకుంటున్నారో ఆరా తీశారు.
Published at : 09 Aug 2025 12:49 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి
పాలిటిక్స్

Nagesh GVDigital Editor
Opinion




















