అన్వేషించండి
International Yoga Day 2023: దేశ సరిహద్దుల్లో యోగా దినోత్సవం - ఆసనాలు వేసిన ఆర్మీ జవాన్లు
International Yoga Day 2023: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆర్మీ జవాన్లు నేడు దేశ సరిహద్దుల్లో యోగాసనాలు వేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
![International Yoga Day 2023: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆర్మీ జవాన్లు నేడు దేశ సరిహద్దుల్లో యోగాసనాలు వేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/21/55d98de78651f3f5e4db296fee0f70091687320890594519_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దేశ సరిహద్దుల్లో యోగా దినోత్సవం - ఆసనాలు వేసిన ఆర్మీ జవాన్లు
1/12
![నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/21/f3ccdd27d2000e3f9255a7e3e2c48800ddeb6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం
2/12
![లద్ధాఖ్ లోని పెన్ గంగా నది వద్ద యోగాసనాలు వేస్తున్న ఆర్మీ జవాన్లు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/21/799bad5a3b514f096e69bbc4a7896cd9bd142.jpg?impolicy=abp_cdn&imwidth=720)
లద్ధాఖ్ లోని పెన్ గంగా నది వద్ద యోగాసనాలు వేస్తున్న ఆర్మీ జవాన్లు
3/12
![9వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్న జవాన్లు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/21/d0096ec6c83575373e3a21d129ff8fef9c380.jpg?impolicy=abp_cdn&imwidth=720)
9వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్న జవాన్లు
4/12
![ఆర్మీ దుస్తుల్లోనే యోగాసనాలు వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఆర్మీ సిబ్బంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/21/fe5df232cafa4c4e0f1a0294418e5660d69d2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆర్మీ దుస్తుల్లోనే యోగాసనాలు వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఆర్మీ సిబ్బంది
5/12
![మంచు కొండల్లోనూ యోగా చేస్తూ మైమరిచిపోతున్న జవాన్లు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/21/8cda81fc7ad906927144235dda5fdf1553f56.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మంచు కొండల్లోనూ యోగా చేస్తూ మైమరిచిపోతున్న జవాన్లు
6/12
![ఆర్మీ సిబ్బంది అసనాలు - అదిరాయంటూన్న నెటిజెన్లు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/21/30e62fddc14c05988b44e7c02788e187fbabd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆర్మీ సిబ్బంది అసనాలు - అదిరాయంటూన్న నెటిజెన్లు
7/12
![మంచు కొండలు, గంగానది తీరంలో జాతీయ జెండాలు పెట్టి జవాన్ల యోగాసనాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/21/ae566253288191ce5d879e51dae1d8c39aeb7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మంచు కొండలు, గంగానది తీరంలో జాతీయ జెండాలు పెట్టి జవాన్ల యోగాసనాలు
8/12
![వివిధ భంగమల్లో నిల్చుని యోగాసనాలు చేస్తున్న ఆర్మీ సిబ్బంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/21/032b2cc936860b03048302d991c3498f39490.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వివిధ భంగమల్లో నిల్చుని యోగాసనాలు చేస్తున్న ఆర్మీ సిబ్బంది
9/12
![ఒంటికాలిపై నిల్చొని యోగా చేస్తున్న ఆర్మీ జవాన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/21/156005c5baf40ff51a327f1c34f2975b6da7a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఒంటికాలిపై నిల్చొని యోగా చేస్తున్న ఆర్మీ జవాన్
10/12
![ఆయా క్యాంపుల్లో ఆర్మీ సిబ్బందంతా ఒక్కచోట చేరి యోగాసనాలు..!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/21/18e2999891374a475d0687ca9f989d83a91b4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆయా క్యాంపుల్లో ఆర్మీ సిబ్బందంతా ఒక్కచోట చేరి యోగాసనాలు..!
11/12
![అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆర్మీ జవాన్ ఆసనాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/21/62bf1edb36141f114521ec4bb417557999bce.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆర్మీ జవాన్ ఆసనాలు
12/12
![ఆసనాలు వేసిన ఆర్మీ జవాన్లు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/21/8df7b73a7820f4aef47864f2a6c5fccfa0498.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆసనాలు వేసిన ఆర్మీ జవాన్లు
Published at : 21 Jun 2023 12:04 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఇండియా
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion