అన్వేషించండి
Mount Everest Garbage: ఎవరెస్టు ఎక్కుతున్నారా? చెత్త ఏరుకురండి రివార్డ్స్ పొందండి
Mount Everest Garbage: ఎవరెస్టుపై వ్యర్థాలను తగ్గించేందుకు నేపాల్ సర్కారు సరికొత్త ఆలోచన చేసింది. ఎవరెస్టు ఎక్కిన వారు తిరిగి వచ్చేటప్పుడు తమ వెంట వ్యర్థాలు తీసుకువస్తే డబ్బులు ఇస్తామంది.
ఎవరెస్టు ఎక్కుతున్నారా? చెత్త ఏరుకురండి రివార్డ్స్ పొందండి
1/4

స్వచ్ఛతకు మారు పేరైన ఎవరెస్ట్ పై రోజురోజుకూ వ్యర్థాలు పెరుగుతున్నాయి.
2/4

ఎవరెస్టు ఎక్కే పర్వతారోహకులు తమతో పాటు వ్యర్థాలను తీసుకువస్తే తగిన రివార్డ్ ఇస్తామని నేపాల్ సర్కారు ప్రకటించింది.
Published at : 30 May 2023 02:21 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















