నిబంధనలు ఉల్లంఘించి భారత సముద్ర జలాల్లోకి రెండు శ్రీలంక బోట్లు అక్రమంగా ప్రవేశించాయి.
శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వద్ద కోస్టుగార్డు సిబ్బంది వీటిని గుర్తించారు.
విగ్రహ నౌకలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా 175 నాటికల్ మైళ్ల దూరంలో ఈ రెండు బోట్లు కనిపించాయి.
ఇందులో ఉన్న 11 మంది శ్రీలంక మత్స్యకారులను తదుపరి దర్యాప్తు కోసం అదుపులోకి తీసుకున్నారు.
రెండు ఫిషింగ్ బోట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ABP Cvoter Exit Poll Results 2023: తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ 2023 లో ఏం తేలింది!
ఫోటోలు: ఆక్సీజన్ మాస్క్‌తో ఒకరు, వీల్ చైర్‌పై మరొకరు - బద్దకపు ఓటర్లూ వీరిని చూసి నేర్చుకోండి!
Uttarkashi Tunnel Rescue Photos: 17 రోజుల తరువాత టన్నెల్ నుంచి క్షేమంగా బయటపడిన 41 మంది కార్మికులు
ఫోటోలు: మెట్రో రైలెక్కిన కేటీఆర్, ఎగబడ్డ జనం - ఆదరణ మామూలుగా లేదుగా!
Telangana Election 2023: కొత్తగూడెంలో సీఎం కేసీఆర్ ప్రగతిపథం వాహనంలో ఆకస్మిక తనిఖీలు
Chandrababu: ఈ నెల 10 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన - పూర్తి షెడ్యూల్ వివరాలు
Magic figure tention: మ్యాజిగ్ ఫిగర్ దాటకపోతే ఏం చేయాలి-మంతనాల్లో మునిగిపోయిన పార్టీలు
Extra Ordinary Man: ఎక్స్‌ట్రా మాస్ - శ్రీ లీలతో డ్యాన్స్ ఇరగదీసిన నితిన్!
TVS iQube Sales: టీవీఎస్ బైకులకు పెరుగుతున్న డిమాండ్ - ఏకంగా 67 శాతం వరకు పెరిగిన అమ్మకాలు!
/body>