ఏడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తమిళనాడును ముంచెత్తాయి.
చెన్నైలోని అంబత్తూర్, వీఓసీ నగర్ సహా పలు ప్రాంతాలు నీట మునిగాయి.
తిరుచ్చిలో కూడా వరద ప్రభావం తీవ్రంగా ఉంది. సహాయక చర్యలు ముమ్మరం చేసిన అధికారులు వరదల్లో చిక్కుకున్న పలువురిని బోటు సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వర్షాల నేపథ్యంలో 11 జిల్లాల్లోని స్కూల్స్, కాలేజీలకు సోమవారం సెలవు ప్రకటించింది స్థానిక ప్రభుత్వం.
వీధులు, ఇళ్లలోకి కూడా నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రహదారులపైకి కూడా వరద నీరు చేరుకుంది
రామేశ్వరంలో కూడా పలు చోట్ల వరద నీరు నిలిచిపోయింది.
Jagan In Investers Meet: పెట్టుబడులకు ఏపీ బెస్ట్ ప్లేస్ - ఇన్వెస్టర్లకు సీఎం జగన్ ఆహ్వానం
Business News: ఒక్క రోజే 42 పైసలు పడిపోయిన రూపాయి! CAD పెరగడమే రీజన్!
కూలీలతో మాటామంతీ- కురబ కులస్తుల సమస్యలపై చర్చ- ఐదో రోజు ఉత్సాహంగా లోకేష్ పాదయాత్ర
Business News: ఏడిపించిన మార్కెట్లు - కొండెక్కిన వెండి, బంగారం!
Axar Patel Meha Marriage: పెళ్లివేడుకలో అక్షర్, మేహా పటేల్ జిగేల్! కొత్త జంట ఎంత బాగుందో చూడండి!
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
Dhanbad Fire Accident: జార్ఖండ్లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం
Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి