అన్వేషించండి
Holi Celebrations 2023: దేశమంతా రంగులమయం - హోలీ సంబురాల్లో మునిగితేలిన ప్రజలు
Holi Celebrations 2023: దేశవ్యాప్తంగా ప్రజలంతా హోలీ సంబురాల్లో మునిగితేలారు. ఎక్కడ చూసినా రంగురంగుల కలర్లను ఒకరిపై ఒకరు చల్లుకొని సందడి చేశారు.
![Holi Celebrations 2023: దేశవ్యాప్తంగా ప్రజలంతా హోలీ సంబురాల్లో మునిగితేలారు. ఎక్కడ చూసినా రంగురంగుల కలర్లను ఒకరిపై ఒకరు చల్లుకొని సందడి చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/08/c0fe40855ac57e58fe41fbf8419367a11678254780948519_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దేశమంతా రంగులమయం - హోలీ సంబురాల్లో మునిగితేలిన ప్రజలు
1/14
![ఆనందంగా ఒకరికొకరు రంగులు పులుముకుంటూ ఎంజాయ్ చేస్తున్న ప్రజలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/08/f3ccdd27d2000e3f9255a7e3e2c4880032cc7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆనందంగా ఒకరికొకరు రంగులు పులుముకుంటూ ఎంజాయ్ చేస్తున్న ప్రజలు
2/14
![హోలీ సంబురాల్లో భాగంగా అందంగా ముస్తాబై నృత్యాలు చేస్తున్న మహిళలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/08/032b2cc936860b03048302d991c3498fde879.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హోలీ సంబురాల్లో భాగంగా అందంగా ముస్తాబై నృత్యాలు చేస్తున్న మహిళలు
3/14
![జుట్టంతా రంగుతో అందంగా కెమెరాకు చిక్కిన మహిళ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/08/30e62fddc14c05988b44e7c02788e1876235a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జుట్టంతా రంగుతో అందంగా కెమెరాకు చిక్కిన మహిళ
4/14
![మహిళలంతా ఒక్కచోట చేరి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/08/62bf1edb36141f114521ec4bb4175579d4679.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మహిళలంతా ఒక్కచోట చేరి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్
5/14
![ప్రజలంతా కలిసి ఒక్కచోట చేరి ఎంజాయ్ చేస్తూ..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/08/edab7ba7e203cd7576d1200465194ea880217.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రజలంతా కలిసి ఒక్కచోట చేరి ఎంజాయ్ చేస్తూ..
6/14
![చిన్ని కృష్ణుడి ప్రతిమకు రంగులు పులుముతూ.. భక్తిపారవశ్యంలో మునిగితేలుతున్న ప్రజలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/08/799bad5a3b514f096e69bbc4a7896cd9c0c90.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చిన్ని కృష్ణుడి ప్రతిమకు రంగులు పులుముతూ.. భక్తిపారవశ్యంలో మునిగితేలుతున్న ప్రజలు
7/14
![రంగులతో పాటు నీళ్లు చల్లుకొని.. రెయిన్ డ్యాన్స్ చేస్తున్న యువత](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/08/18e2999891374a475d0687ca9f989d83cfa99.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రంగులతో పాటు నీళ్లు చల్లుకొని.. రెయిన్ డ్యాన్స్ చేస్తున్న యువత
8/14
![ఆనందంతో రంగులు చల్లుకోవడమే కాదు ఆపై హ్యాపీగా నృత్యాలు చేస్తూ..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/08/8cda81fc7ad906927144235dda5fdf15cccc8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆనందంతో రంగులు చల్లుకోవడమే కాదు ఆపై హ్యాపీగా నృత్యాలు చేస్తూ..
9/14
![కళ్లల్లో పడకుండా అద్దాలు పెట్టుకొని.. నోట్లోకి వెళ్లకుండా మూతి మూసుకున్న మహిళ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/08/8df7b73a7820f4aef47864f2a6c5fccfb8cc1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కళ్లల్లో పడకుండా అద్దాలు పెట్టుకొని.. నోట్లోకి వెళ్లకుండా మూతి మూసుకున్న మహిళ
10/14
![ఆనందంగా హోలీ పండుగ చేసుకుంటున్న ఆర్మీ జవాన్లు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/08/d0096ec6c83575373e3a21d129ff8fef6d966.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆనందంగా హోలీ పండుగ చేసుకుంటున్న ఆర్మీ జవాన్లు
11/14
![స్నేహితురాలికి నిండుగా రంగులు పులుముతున్న యువకుడు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/08/9414a8f5b810972c3c9a0e2860c07532e4bd2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
స్నేహితురాలికి నిండుగా రంగులు పులుముతున్న యువకుడు
12/14
![ఆందంగా ముస్తాబై మరీ రంగుల పండుగలో సందడి చేస్తున్న అతివలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/08/ae566253288191ce5d879e51dae1d8c39662b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆందంగా ముస్తాబై మరీ రంగుల పండుగలో సందడి చేస్తున్న అతివలు
13/14
![అంతా కలిసి హోలీ సంబురాలు.. ఆటపాటలతో సంబురాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/08/156005c5baf40ff51a327f1c34f2975bb5879.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అంతా కలిసి హోలీ సంబురాలు.. ఆటపాటలతో సంబురాలు
14/14
![రాత్రవుతున్నా కొనసాగుతున్న హోలీ సంబురాలు..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/08/fe5df232cafa4c4e0f1a0294418e5660beadf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రాత్రవుతున్నా కొనసాగుతున్న హోలీ సంబురాలు..
Published at : 08 Mar 2023 01:12 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion