అన్వేషించండి
సెంట్రల్ విస్టా అవెన్యూ న్యూ లుక్ అదుర్స్
Central Vista: ఢిల్లీలోని సెంట్రల్ విస్టా అవెన్యూని అందంగా తీర్చి దిద్దారు.
ఢిల్లీలోని సెంట్రల్ విస్టా అవెన్యూ ఫోటోలను విడుదల చేశారు. (Image Credits: ANI)
1/8

ఢిల్లీలోని రాజ్‌పథ్‌కు కొత్త కళ వచ్చింది. సెంట్రల్ విస్టా అవెన్యూ కొత్త లుక్‌లో మెరిసిపోతోంది.
2/8

ఈ రీడెవలప్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలను విడుదల చేశారు. వీధి వ్యాపారుల కోసం ప్రత్యేకంగా వెండింగ్ జోన్‌లు ఏర్పాటు చేశారు.
Published at : 05 Sep 2022 04:34 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















