అన్వేషించండి

Must do Things in Wife Pregnancy : వైఫ్ ప్రెగ్నెంట్ అయినప్పుడు భర్త ఇలా చేస్తే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువట

Pregnancy Care : భార్య ప్రెగ్నెంట్​గా ఉన్నప్పుడు చాలామంది ఆమెను వీలైనంత త్వరగా పుట్టింటికి పంపేస్తారు. అలా పంపేయడం కాకుండా.. మీరు చేయాల్సిన కొన్ని పనులున్నాయి. అవేంటంటే..

ప్రెగ్నెన్సీ సమయంలో భర్త చేయాల్సిన పనులివే(Images Source : Envato)

1/8
కేవలం మహిళ మాత్రమే కాదు.. ఆమెను జాగ్రత్తగా చూసుకోవడం భర్త బాధ్యత కూడా. ఈ ఇంపాక్ట్ అనేది.. గర్భంలోని శిశువుపై పడుతుంది. మీరు ఎంత పాజిటివ్​గా భార్యను ఉంచుతారో.. బేబీ అంత హెల్తీగా మారుతుంది.

2/8
కుటుంబ సభ్యులు ఉన్నారుగా చూసుకోవడానికి అనుకున్న.. భార్యకు దగ్గరగా భర్త ఉన్నప్పుడే ఆమెకు రిలీఫ్​గా ఉంటుంది. ఎక్కువ పనులేమిచేయాల్సిన అవసరం లేదు. మీరు చేసే చిన్న చిన్న పనులు కూడా ఆమెను హ్యాపీగా ఉంచుతాయి.

3/8
గర్భంతో ఉన్న మహిళ పడుకునే సమయంలో చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఆమెకు పొజిషన్ కరెక్ట్​గా ఉందో లేదో.. పిల్లో ఎక్కడ పెడితే.. ఆమెకు కంఫర్ట్​గా ఉందో తెలుసుకుని.. వాటిని ఫాలో అవ్వొచ్చు. మెరుగైన నిద్ర తల్లి, బిడ్డకు చాలా మేలు చేస్తుంది.

4/8
ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వారు కాస్త ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా కాళ్లలో నీరు చేరడం, వాపు రావడం వంటివి జరుగుతాయి. అలాంటి సమయాల్లో కాళ్లకు కాస్త మసాజ్ చేయడంవల్ల వాళ్లు రిలాక్స్ అవుతారు.

5/8
వారికి నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేయడం కాకుండా.. వారికోసం మీరు ఇంట్లో వండిపెట్చొచ్చు. టేస్టీగా, హెల్తీగా మీ భార్యకు తినిపించవచ్చు. బయటఫుడ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్​ కూడా ఉండవు.

6/8
ప్రెగ్నెన్సీ సమయంలో వారితో ఉంటూ.. మీరు బేబితో కమ్యూనికేట్ చేస్తే.. తల్లీ, బిడ్డ కూడా హ్యాపీగా ఉంటారు. లేదంటే వాళ్లు లోన్లీ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది.

7/8
నచ్చినప్రదేశాలకు తీసుకెళ్లడం, లేదా సాయంత్రం ఇద్దరూ కలిసి వాకింగ్​కి వెళ్లడం వంటివి చేస్తే డెలివరీ ఫ్రీగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

8/8
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు

Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Kidney Health : కిడ్నీ సమస్యలున్నా, కిడ్నీలో రాళ్లు రాకూడదన్నా.. ఈ ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలట
కిడ్నీ సమస్యలున్నా, కిడ్నీలో రాళ్లు రాకూడదన్నా.. ఈ ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలట
Year Ender 2024: టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
Embed widget