అన్వేషించండి
Room Heater Risks : రూమ్ హీటర్ వేసుకుని నిద్రపోతున్నారా? అయితే జాగ్రత్త, చలికాలంలో ఆ ప్రమాదాలు జరగవచ్చు
Hidden Health Risks of Heaters : చలికాలంలో చాలామంది చలి నుంచి ఉపశమనం కోసం హీటర్ వేసుకుని పడుకుంటారు. అయితే రాత్రంతా ఇలా హీటర్ వేసి పడుకోవడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయంట. అవేంటంటే..
రాత్రంతా హీటర్ ఆన్ చేసి ఉంచితే జరిగే నష్టాలివే
1/7

హీటర్ రాత్రి అంతా వేసి ఉంటే.. గది ఉష్ణోగ్రత నిరంతరం పెరుగుతుంది. దీనివల్ల గదిలోని గాలి తాజాగా ఉండదు. గాలి బరువుగా అనిపిస్తుంది. ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది. శ్వాస తీసుకునేటప్పుడు ఉక్కిరిబిక్కిరిగా అనిపించవచ్చు. దీనివల్ల ఉదయం లేవగానే మైకం, బలహీనత లేదా తలనొప్పి రావచ్చు.
2/7

హీటర్ వేడి గాలి చాలా వేగంగా తేమను పీల్చుకుంటుంది. దీనివల్ల ముక్కు పొడిబారుతుంది. గొంతు బొంగురుగా మారుతుంది. దగ్గు పెరగవచ్చు. ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఈ రకమైన పొడి గాలి వల్ల చలికాలంలో అనారోగ్యం బారిన పడే ప్రమాదం పెరుగుతుంది.
Published at : 30 Nov 2025 07:00 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion



















