అన్వేషించండి

Anti Cancer Drug:జపనీస్ కప్ప కడుపులో క్యాన్సర్‌ మందు- శాస్త్రవేత్తల ఆశాజనకమైన ఆవిష్కరణ 

Anti Cancer Drug:జపాన్‌కు చెందిన ఓ కప్ప కడుపులో క్యాన్సర్‌ను తగ్గించే కారకాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటికే దీనిపై ప్రయోగాలు మొదలు పెట్టారు. 

Anti Cancer Drug: జపనీస్‌లో ఉండే ఎవింగెల్లా అమెరికానా అనే చెట్టపై తిరిగే కప్ప గట్ బాక్టీరియాలో క్యాన్సర్‌తో పోరాడే కారకాలు ఉన్నట్టు గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇప్పటికే దీంతో తయారు చేసిన మందు ఒక జాతి ఎలుకలలోని కణితులను పూర్తిగా తగ్గించిందని ఎటువంటి తీవ్రమైన దుష్ప్రభావాలు లేవని తేల్చారు. జపాన్ అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు పరిశోధనలు చేశారు. ఈ కప్పల నుంచి గట్ బాక్టీరియాను ఎలుకలకు బదిలీ చేయడం వల్ల క్యాన్సర్ నిరోధక ప్రభావాలు ఎలా ఉంటాయో పరీక్షించారు.  

కప్పలు, న్యూట్‌లు బల్లుల సహా మొత్తం 45 వేర్వేరు బాక్టీరియా జాతులను పరీక్ష కోసం షార్ట్‌లిస్ట్ చేయగా వాటిలో 9 జాతులు బ్యాక్టీరియాలు క్యాన్సర్‌పై పోరాటంపై విజయం సాధించాయి. అందులో ఎవింగెల్లా అమెరికానా జాతి కప్ప బ్యాక్టరీయా చాలా ప్రభావంతంగా పని చేసినట్టు తేల్చారు. కప్ప కడుపులో ఉన్న బ్యాక్టీరియాపై ఓ జర్నల్‌కు వ్యాసం రాసిన శాస్త్రవేత్తలు అనేక విషయాలు వెల్లడించారు. అమెరికానా బ్యాక్టీరియాను ప్రయోగించిన ఎలుకల్లో క్యాన్సర్‌ కణితులు పూర్తిగా మాయం చేసిందని గ్రహించారు. అక్కడితో ఆగిపోలేదు. చికిత్స ఆరోగ్యవంతంగా మారిన ఎలుకల శరీరంలోకి మరోసారి క్యాన్సర్ కణాలు ప్రవేశ పెట్టారు. అయితే అనూహ్యంగా అవి అభివృద్ధి చెందకుండా అదృశ్యమైపోయాయి. 

ఇక్కడ ఈ ప్రయోగం ద్వారా శాస్త్రవేత్తలు రెండు విషయాలను గ్రహించారు. ఒకటి క్యాన్సర్ కణాలపై అమెరికానా బ్యాక్టీరియా దాడి చేస్తుంది. అదే టైంలో శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతోంది అని తేల్చారు. అంతే కాకుండా కీమో థెరపీ ఔషధాల ప్రభావాన్ని కూడా తగ్గిస్తుందని తేల్చారు. 

జంతువులపై ప్రయోగం తర్వాత అమెరికానా చాలా సురక్షితమైందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎలుక రక్త ప్రవాహం నుంచి బ్యాక్టీరియా త్వరగా తొలగిపోయిందని, దీర్ఘకాలిక విష ప్రక్రియకు కారణం కాలేదని తేల్చారు. అవయవాల పనితీరుపై ఎలాంటి దుష్ర్పభావం చూపలేదు. వ్యాధిని తగ్గించడంలో ప్రస్తుతం ఉన్న కిమోథెరపీ ఔషధాల కంటే ఎక్కువ పని తీరు కనబరుస్తుందని పేర్కొన్నారు. 

ఇప్పటి వరకు జంతువులపై మెరుగైన ఫలితాలు సాధించిన ఈ ప్రయోగం మనుషులపై చేయాల్సి ఉంది. ఇప్పుడు మనుషులపై ఎలా ప్రభావం  చూపుతుందో ప్రయోగాలు చేయాలని చూస్తున్నారు. బాక్టీరియల్ చికిత్స క్లినికల్ ట్రయల్స్ వరకు వెళ్లాలంటే చాలా జాగ్రత్తుల తీసుకోవాలి. ముఖ్యంగా మనుషుల భద్రతపై ఎక్కువ ఫోకస్ చేయాలి. అమెరికానా అనేది బాక్టీరియా కాబట్టి ఇది మానవుల్లోని ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా పరీక్షలు చేయడం సవాల్‌తో కూడుకున్నది. శాస్త్రవేత్తలు క్యాన్సర్‌ కణాలను చంపడానికి బ్యాక్టీరియాను సహకరించే ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారు. మూత్రాశయ క్యాన్సర్‌ కొన్ని కేసులకు చికిత్స చేయడానికి కనీసం ఒక బ్యాక్టీరియల్‌ చికిత్సను ఉపయోగిస్తున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Embed widget