అన్వేషించండి
Kitty Spencer - Michael Lewis Wedding: కిట్టి స్పెన్సర్ ... బిలియనీర్ మైఖేల్ లూయిస్ వివాహం
kittyspencer
1/7

ప్రిన్సెస్ డయానా మేనకోడలు కిట్టి స్పెన్సర్ దక్షిణాఫ్రికాకు చెందిన ఫ్యాషన్ వ్యాపారవేత్త, బిలియనీర్ మైఖేల్ లూయిస్‌ను పెళ్లి చేసుకున్నారు.
2/7

ఇటలీలోని ఫ్రాస్కాటిలోని విల్లా అల్డోబ్రాండినిలో ఈ నెల 24న అత్యంత ఘనంగా వివాహం జరిగింది.
Published at : 29 Jul 2021 12:13 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















