అన్వేషించండి
Best Photo Editing Tools : ఫోటోలు ఎడిట్ చేసుకోవడానికి ఈ టూల్స్ బెస్ట్ ఆప్షన్.. ఫ్రీ కూడా
Top Photo Editing Tools in India : ఫోటో ఎడిటింగ్ కోసం ఖరీదైన సాఫ్ట్‌వేర్ కొనవలసిన అవసరం లేదు. మొబైల్‌తో పాటు డెస్క్టాప్పై కూడా ఈజీగా ఫోటోలు ఎడిటింగ్ చేసుకోవడానికి హెల్ప్ చేసే టూల్స్ ఇవే.
బెస్ట్ ఫోటో ఎడిటింగ్ టూల్స్ (Image Source : Freepik)
1/6

ఫోటోలు ఎడిట్ చేసుకోవడానికి కాన్వా ఓ బెస్ట్ టూల్. ఇది కేవలం ఫోటో ఎడిటింగ్‌కి మాత్రమే కాదు.. గ్రాఫిక్ డిజైన్ కోసం కూడా ఉపయోగించవచ్చు. దీనితో డ్రాగ్-అండ్-డ్రాప్ ఇంటర్ఫేస్, రెడీమేడ్ టెంప్లేట్లు (Instagram నుంచి YouTube థంబ్‌నెయిల్స్) ఈజీగా చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌ను తొలగించే సౌకర్యం కూడా ఉంది. ఇది ప్రాథమిక అవసరాలకు సరిపోతుంది. రీసెంట్గా కంటెంట్‌లోకి వచ్చినవారికి కాన్వా బాగా హెల్ప్ అవుతుంది. దీనితో వారు సోషల్ మీడియాకు అవసరమైన విజువల్స్ చేసుకోవచ్చు.
2/6

గూగుల్‌కి చెందిన స్నాప్‌సీడ్ కూడా ఫోటోలు ఎడిట్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా మొబైల్లో ఫోటోలు ఎడిట్ చేసుకోవడానికి ఇది చాలా బెస్ట్ యాప్. ఈ యాప్‌ను ఎలాంటి యాడ్లు లేకుండా, వాటర్‌మార్క్ లేకుండా ఎడిటింగ్ చేసుకోవచ్చు. అలాగే సెలెక్టివ్ ఎడిటింగ్, హీలింగ్ టూల్స్, కర్వ్ కంట్రోల్ లాంటివి చేసుకోవచ్చు. దీనిలోని టూల్స్‌ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎడిటింగ్ కూడా ఈజీగా ఉంటుంది.
Published at : 09 Jul 2025 12:15 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
నిజామాబాద్
ఇండియా

Nagesh GVDigital Editor
Opinion




















