అన్వేషించండి

Ghee in Summer : వేసవిలో నెయ్యి తింటే బరువు పెరుగుతారా? ఎంత తీసుకుంటే మంచిది?

Ghee in Summer Diet : వేసవికాలంలో నెయ్యి తింటే బరువు పెరుగుతారా అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. మరి దీనిని తినొచ్చా? తింటే ఎంత మోతాదులో తీసుకుంటే మంచిది?

Ghee in Summer Diet : వేసవికాలంలో నెయ్యి తింటే బరువు పెరుగుతారా అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. మరి దీనిని తినొచ్చా? తింటే ఎంత మోతాదులో తీసుకుంటే మంచిది?

నెయ్యి తింటే బరువు పెరుగుతారా?

1/7
నెయ్యి ఎక్కువ కేలరీలు ఉంటాయి. ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా తీసుకుంటే కేలరీలు పెరిగి బరువు పెరగవచ్చు.
నెయ్యి ఎక్కువ కేలరీలు ఉంటాయి. ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా తీసుకుంటే కేలరీలు పెరిగి బరువు పెరగవచ్చు.
2/7
మితంగా తీసుకుంటే బరువు పెరగరు. కాబట్టి రోజుకు 1-2 టీ స్పూన్లు మాత్రమే తీసుకోవాలి.
మితంగా తీసుకుంటే బరువు పెరగరు. కాబట్టి రోజుకు 1-2 టీ స్పూన్లు మాత్రమే తీసుకోవాలి.
3/7
మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. ఉదయాన్నే కొద్దిగా నెయ్యి తీసుకుంటే జీర్ణక్రియను మెరుగై మెటబాలిజం పెరుగుతుంది.
మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. ఉదయాన్నే కొద్దిగా నెయ్యి తీసుకుంటే జీర్ణక్రియను మెరుగై మెటబాలిజం పెరుగుతుంది.
4/7
ఎక్కువగా తింటే ఫ్యాట్‌గా నిల్వ అవుతుంది. శరీరానికి అవసరానికి మించి నెయ్యి తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు చెప్తున్నారు.
ఎక్కువగా తింటే ఫ్యాట్‌గా నిల్వ అవుతుంది. శరీరానికి అవసరానికి మించి నెయ్యి తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు చెప్తున్నారు.
5/7
ఎండల కారణంగా ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. దీంతో ఎక్కువ కాలరీలు బర్న్ కాకుండా వెయిట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది.
ఎండల కారణంగా ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. దీంతో ఎక్కువ కాలరీలు బర్న్ కాకుండా వెయిట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది.
6/7
కేవలం నెయ్యి వల్లే కాదు.. మీ మొత్తం డైట్, లైఫ్‌స్టైల్ మీదే బరువు పెరుగుతున్నారా లేదా అనేది తెలుస్తుంది.
కేవలం నెయ్యి వల్లే కాదు.. మీ మొత్తం డైట్, లైఫ్‌స్టైల్ మీదే బరువు పెరుగుతున్నారా లేదా అనేది తెలుస్తుంది.
7/7
ఉదయం లేదా మధ్యాహ్నం తీసుకుంటే బాడీకి ఎనర్జీగా ఉపయోగపడుతుంది. రాత్రి తీసుకుంటే ఫ్యాట్‌గా నిల్వ అయ్యే అవకాశం ఉంటుంది.
ఉదయం లేదా మధ్యాహ్నం తీసుకుంటే బాడీకి ఎనర్జీగా ఉపయోగపడుతుంది. రాత్రి తీసుకుంటే ఫ్యాట్‌గా నిల్వ అయ్యే అవకాశం ఉంటుంది.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు..  ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget