అన్వేషించండి
Bottle Gourd : సొరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. కానీ ఆ తప్పు చేస్తే విషమే
Healthy Food : మీరు ఆరోగ్యంగా భావించి సొరకాయ తింటున్నారా? అయితే అతిగా లేదా తప్పుగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు తెలుసుకుందాం.
సొరకాయను ఎక్కువగా తింటే కలిగే నష్టాలివే
1/6

సొరకాయ రుచి చేదుగా ఉంటే.. దానిని ఎప్పుడూ తినవద్దు. చేదు సొరకాయలో విషపూరిత సమ్మేళనం ఉంటుంది. ఇది కడుపు నొప్పి, వాంతులు, లూజ్ మోషన్ సమస్యలు కలిగిస్తుంది. మిగిలిన ఆహారానికి కూడా టాక్సిక్ అవుతుంది.
2/6

కొంతమందికి సొరకాయ తిన్న తర్వాత గ్యాస్, పొట్ట ఉబ్బరం లేదా అజీర్ణ సమస్య వస్తుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో తిన్నప్పుడు. సొరకాయ చల్లని స్వభావం జీర్ణవ్యవస్థను నెమ్మదింపజేస్తుంది.
Published at : 12 Aug 2025 08:30 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















