అన్వేషించండి
Aloe Vera Benefits : కలబందను పరగడుపునే తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే.. ఆ సమస్యలు దూరం
Aloe Vera on Empty Stomach : కలబంద అందానికి ఎన్నో ప్రయోజనాలు ఇస్తుంది. అయితే దీనిని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచి జరుగుతుందని చెప్తున్నారు నిపుణులు. ఆ లాభాలు ఏంటంటే..
కలబందను పరగడుపున తింటే కలిగే లాభాలివే (Image Source : Envato)
1/7

అలోవెరా దాదాపు అందరి ఇళ్లల్లో ఉంటుంది. దీనిని చాలామంది జుట్టుకోసం, స్కిన్ హెల్త్ కోసం ఉపయోగిస్తుంటారు. అయితే దీనిని బ్యూటీ కోసమే కాదు ఆరోగ్యం కోసం కూడా ఉపయోగించుకోవచ్చు.
2/7

కలబందను నేరుగా తింటే ఆరోగ్యానికి చాలామంచిదట. ముఖ్యంగా కలబంద గుజ్జును పరగడుపునే తింటే ఆరోగ్యానికి కలిగే లాభాలేంటో చూసేద్దాం.
Published at : 24 Jun 2025 06:00 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















