అన్వేషించండి
Kalki 2898 AD OTT Date : కల్కీ సెట్స్ ఫోటోలు రిలీజ్ చేసిన మూవీ టీమ్.. అవన్నీ కాదు ఓటీటీ డేట్ చెప్పండంటోన్న ఫ్యాన్స్
Kalki 2898 AD Photos From Set : కల్కీ చిత్రబృందం తాజాగా సెట్స్‌లోని ఫోటోలు విడుదల చేసింది. ఈ ఫోటోలు చూసేందుకు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అయితే ఫ్యాన్స్ ఏమంటున్నారంటే..

సెట్స్‌లో కల్కీ ఫోటోలు (Images Source : Instagram/kalki2898Ad)
1/6

ఇండస్ట్రీ బ్లాక్బాస్టర్గా పాన్ ఇండియా మూవీగా సూపర్ సక్సెస్ అందుకుంది కల్కీ 2898 ఏడి. ప్రపంచవ్యాప్తంగా మంచి టాక్‌ను అందుకుంది.(Images Source : Instagram/kalki2898Ad)
2/6

భారీ కలెక్షన్లతో ఈ చిత్రం రికార్డులు క్రియేట్ చేసింది. తెలుగు సినీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా.. ఇండియాలోని ప్రతి మూవీ లవర్ చిత్రానికి విజయాన్ని అందించారు. (Images Source : Instagram/kalki2898Ad)
3/6

అయితే ఈ సినిమా ఓటీటీకి ఎప్పుడొస్తుందనే విషయంపై ఫ్యాన్స్ అంతే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. సెకండ్ పార్ట్ రావాడానికి ఎలాగో టైమ్ పడుతుంది కాబట్టి.. ఓటీటీ రిలీజ్ చేసినా బాగుంటుంది అనుకుంటున్నారు.(Images Source : Instagram/kalki2898Ad)
4/6

తాజాగా కల్కీ చిత్రబృందం సెట్స్‌లోని ఫోటోలను ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల చేసింది. అయితే వాటికి ఫ్యాన్స్ ఇవన్నీ కాదు ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పండంటూ కామెంట్లు చేస్తున్నారు.(Images Source : Instagram/kalki2898Ad)
5/6

మరి కొందరు మాత్రం సెట్స్‌ని ఎలా డిజైన్ చేశారు.. ఏ సీన్ ఎక్కడుందో గుర్తుపట్టే పనిలో పడి కామెంట్లలో డిబేట్ పెట్టుకుంటున్నారు. (Images Source : Instagram/kalki2898Ad)
6/6

చిత్రబృందం త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసే అవకాశముంది. సినిమా ఓటీటీకి వస్తే ప్రభాస్ ఫ్యాన్స్ ఇక్కడ కూడా రికార్డ్స్ క్రియేట్ చేస్తారు.(Images Source : Instagram/kalki2898Ad)
Published at : 12 Aug 2024 08:08 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఐపీఎల్
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion