అన్వేషించండి
‘మెగా’ సంద్రంగా మారిన విశాఖ నగరం - ఘనంగా ‘వాల్తేరు వీరయ్య’ ఈవెంట్, ఫొటోలు ఇవిగో!
విశాఖ నగరం.. ‘మెగా’ సంద్రంగా మారింది. ‘వాల్తేరు వీరయ్య’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా అభిమానులు పోటెత్తారు.
Image Credit: Mythri Movie Makers/Instagram
1/15

మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, శృతిహాసన్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఈ సంక్రాంతికి విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ మైదానంలో ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవితోపాటు మాస్ మహారాజ్ రవితేజ, నటి ఊర్వశీ రౌతేలా, కేథరిన్, దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. చిరంజీవి కుమార్తెలు సుశ్మిత, శ్రీజ కూడా పాల్గొన్నారు. Image Credit: Mythri Movie Makers/Instagram
2/15

ఊర్శశీ రౌతేలా, చిరంజీవి, బాబి, రవి తేజ, కేథరిన్ - Image Credit: Catherine Tresa Alexander/Instagram
Published at : 09 Jan 2023 12:20 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















