అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vithika Sheru: వెకేషన్లో వితికా శేరు..జలపాతం దగ్గర ప్రశాంతంగా కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తోంది!
Vithika Sheru Photos: ఈ మధ్య వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తోన్న వితిక...ఆ పిక్స్ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటోంది. లేటెస్ట్ గా జలపాతం దగ్గరున్న ఫొటోస్ పోస్ట్ చేసింది...
![Vithika Sheru Photos: ఈ మధ్య వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తోన్న వితిక...ఆ పిక్స్ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటోంది. లేటెస్ట్ గా జలపాతం దగ్గరున్న ఫొటోస్ పోస్ట్ చేసింది...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/02/27764245da81d19c9f207ffc9cf8905a1722591527064217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వితిక (Image Credit: Vithika Sheru / Instagram)
1/5
![టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో అదృష్టం పరీక్షించుకున్న వితిక ..వరుణ్ సందేశ్ ని ప్రేమ వివాహం చేసుకుంది. సినిమాల్లో ఫాలోయింగ్ లేకపోయినా బిగ్ బాస్ రియాల్టీ షోతో ఫేమస్ అయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/02/aa339c95e9cf50a74e479c62f0137ef8104e0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో అదృష్టం పరీక్షించుకున్న వితిక ..వరుణ్ సందేశ్ ని ప్రేమ వివాహం చేసుకుంది. సినిమాల్లో ఫాలోయింగ్ లేకపోయినా బిగ్ బాస్ రియాల్టీ షోతో ఫేమస్ అయింది.
2/5
![పెళ్లి తర్వాత అమెరికా వెళ్ళిపోయి కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉండిపోయింది..బిగ్ బాస్ షో తో మళ్లీ ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం సొంతంగా యూట్యూబ్ చానెల్ నిర్వహిస్తోంది. పలు టీవీ షోల్ లో సందడి చేస్తోంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/02/2ade8eb1a4d15374a56eafb8b9c0f6f49e268.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పెళ్లి తర్వాత అమెరికా వెళ్ళిపోయి కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉండిపోయింది..బిగ్ బాస్ షో తో మళ్లీ ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం సొంతంగా యూట్యూబ్ చానెల్ నిర్వహిస్తోంది. పలు టీవీ షోల్ లో సందడి చేస్తోంది
3/5
![ఆ మధ్య సిక్స్ ప్యాక్ ఫొటోస్ షేర్ చేసి షాక్ ఇచ్చింది వితిక... రీసెంట్ గా వెకేషన్లో భాగంగా వాటర్ ఫాల్ దగ్గరున్న ఫొటోస్ పోస్ట్ చేసింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/02/e40bea067e29d38bf9312e74167cccf1ae7e1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆ మధ్య సిక్స్ ప్యాక్ ఫొటోస్ షేర్ చేసి షాక్ ఇచ్చింది వితిక... రీసెంట్ గా వెకేషన్లో భాగంగా వాటర్ ఫాల్ దగ్గరున్న ఫొటోస్ పోస్ట్ చేసింది
4/5
![వితిక (Image Credit: Vithika Sheru / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/02/6c2964f4e96d764cf2f44258e48caa1260842.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వితిక (Image Credit: Vithika Sheru / Instagram)
5/5
![వితిక (Image Credit: Vithika Sheru / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/02/87e1798349ae5bc0cbd3366eab3c529f85dbd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వితిక (Image Credit: Vithika Sheru / Instagram)
Published at : 02 Aug 2024 03:11 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
హైదరాబాద్
క్రైమ్
నిజామాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion