విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది షాలిని పాండే. మొదటి సినిమాతోనే కుర్రకారు మనసు కొల్లగొట్టిన బ్యూటీ గ్లామర్ షోకి తగ్గేదే లే అన్నట్టుంటుంది.
'మహానటి', 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'ఇద్దరి లోకం ఒకటే', '118', సినిమాల్లో నటించినా 'అర్జున్ రెడ్డి' రేంజ్ క్రేజ్ దక్కించుకోలేదు. దీంతో టాలీవుడ్ కి బ్రేక్ ఇచ్చిన బ్యూటీ యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం షాలిని పాండే హిందీలో రణ్‌వీర్ సరసన ‘జయేష్ భాయ్ జోర్దార్’ అనే చిత్రంలో నటిస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే షాలిని ఎప్పటికప్పుడు లేటెస్ట్ స్టిల్స్ షేర్ చేస్తుంటుంది.
షాలిని పాండే (Image Credit: Shalini Pandey/ Instagram)

Keerthi Suresh: స్టైలిష్ సూట్ లో కీర్తి సురేష్ - ఎంత హాట్గా ఉందో!
Sneha Photos: ఆహా! స్నేహ ఏముందబ్బా
Neha Shetty: నువ్వలా చూస్తే ఎవరైనా పడిపోవాల్సిందే రాధికా
Ashu Reddy: అషూ రెడ్డి గౌను చూశారా, అందాల విందే
Shabeena Shaik: ఘనంగా 'జబర్దస్త్' ఫేమ్ షబీనా షేక్ నిశ్చితార్థం- ఫోటోలు వైరల్
TS Congress : కాళేశ్వరం చూస్తామంటే ఎందుకంతే భయం ? ఏదో దాచి పెడుతున్నారని టీఆర్ఎస్ సర్కార్పై కాంగ్రెస్ ఫైర్ !
Anantapur Crime News : బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !
Mobile Over Heating: మీ ఫోన్ ఓవర్ హీట్ అవుతుందా ? ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
KCR Medchal : దేశాన్ని మతం పేరుతో విడదీసే ప్రయత్నం - తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కేసీఆర్ !