అన్వేషించండి

Aishwaryaa Rajesh: ట్రెండీ ఫొటోస్‌కి బ్రేక్ ఇచ్చి ట్రెడిషనల్ పిక్స్ షేర్ చేసిన భాగ్యం!

Aishwaryaa Rajesh Photos:

Aishwaryaa Rajesh Photos:

Aishwaryaa Rajesh Photos

1/6
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఐశ్వర్య రాజేష్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి. ఈ మధ్య ట్రెండీ ఫొటోస్ షేర్ చేస్తోన్న ఐశ్వర్య.. మళ్లీ ట్రెడిషనల్ పిక్స్ పోస్ట్ చేసింది
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఐశ్వర్య రాజేష్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి. ఈ మధ్య ట్రెండీ ఫొటోస్ షేర్ చేస్తోన్న ఐశ్వర్య.. మళ్లీ ట్రెడిషనల్ పిక్స్ పోస్ట్ చేసింది
2/6
కోలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకున్న ఐశ్వర్య రాజేష్ కు తెలుగులోనూ ఆఫర్లు వస్తున్నాయ్ కానీ చెప్పుకోదగిన స్థాయిలో హిట్స్ లేవు
కోలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకున్న ఐశ్వర్య రాజేష్ కు తెలుగులోనూ ఆఫర్లు వస్తున్నాయ్ కానీ చెప్పుకోదగిన స్థాయిలో హిట్స్ లేవు
3/6
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యం పాత్రతో తెలుగులో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత మళ్లీ ఆ రేంజ్ హిట్ తన అకౌంట్లో పడలేదు
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యం పాత్రతో తెలుగులో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత మళ్లీ ఆ రేంజ్ హిట్ తన అకౌంట్లో పడలేదు
4/6
గ్లామర్ రోల్స్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నానంటూ ట్రెండీ ఫొటోషూట్స్ కూడా అదరగొట్టేస్తోంది. మళ్లీ రూట్ మార్చి శారీ పిక్స్ షేర్ చేసింది
గ్లామర్ రోల్స్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నానంటూ ట్రెండీ ఫొటోషూట్స్ కూడా అదరగొట్టేస్తోంది. మళ్లీ రూట్ మార్చి శారీ పిక్స్ షేర్ చేసింది
5/6
ప్రస్తుతం కన్నడ, తమిళం, తెలుగులోనూ వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ దూసుకెళ్తోంది
ప్రస్తుతం కన్నడ, తమిళం, తెలుగులోనూ వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ దూసుకెళ్తోంది
6/6
సీనియర్ హీరోలకు భాగ్యం మంచి ఆప్షన్ అంటున్నారు నెటిజన్లు. మరి వెంకటేష్ తర్వాత ఏ సీనియర్ హీరోతో నటిస్తుందో వెయిట్ అండ్ సీ...
సీనియర్ హీరోలకు భాగ్యం మంచి ఆప్షన్ అంటున్నారు నెటిజన్లు. మరి వెంకటేష్ తర్వాత ఏ సీనియర్ హీరోతో నటిస్తుందో వెయిట్ అండ్ సీ...

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Missing Meghana: మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
మిస్సింగ్ మేఘన... ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వీవీ వినాయక్
Casting Couch : కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
కమిట్మెంట్ ఇస్తేనే మూవీ ఛాన్సెస్ - చెత్త సినిమా ఫీల్డ్... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైర్
Horror Thriller OTT : 20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget