అన్వేషించండి
Valimai Movie Review: 'వలిమై' మరో 'ఖాకీ' అంటోన్న టీమ్, ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడే సందడి
Valimai Movie Pre Release event
1/13

అజిత్ హీరోగా, కార్తీకేయ విలన్ గా నటించిన వలిమై సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. హెచ్.వినోద్ దర్శకత్వంలో బోనీ కపూర్ నిర్మించిన ఈ మూవీలో హ్యూమా ఖురేషి హీరోయిన్.
2/13

తెలుగు సినిమాని హిందీలో రీమేక్ చేయడంతో నిర్మాతగా తన కెరీర్ ప్రారంభమైందన్న బోనీకపూర్...తన మనసెప్పుడూ దక్షిణాది సినిమాలపైనే ఉంటుందన్నారు. అజిత్‌తో ‘కాల్ కోటై’, ‘వాలి’ సినిమాల నుంచి అనుబంధం ఏర్పడింది. ఆయనతో మూడు సినిమాలు చేసే అవకాశం దక్కింది. మేం నాలుగో సినిమాని కూడా చేస్తాం అన్నారు.
Published at : 23 Feb 2022 05:01 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















