వర్షిణి గురించి మీకు తెలిసిందే. అందం, అభినయం ఉన్నా.. ఈమెను పెద్దగా అవకాశాలు వరించడం లేదు. ‘చందమామ కథలు’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచమైన వర్షిణీ.. ఆ తర్వాత పలు టీవీ షోల ద్వారా వర్షిణీ మంచి పేరే సంపాదించుకుంది. ఇటీవల బిగ్ బాస్‌లో కూడా కనిపించనుందనే వార్తలు వచ్చాయి. మరి ఏమైందో ఏమో.. ఆ అవకాశాన్ని వర్షిణి జారవిడుచుకున్నట్లు తెలిసింది. వర్షిణి అసలు పేరు షామిలి. సినిమాల్లోకి వచ్చాక పేరు మార్చుకుంది. హైదరాబాదులో స్థిరపడిన తమిళ కుటుంబంలో జన్మించించిన వర్షిణి.. చందమామ కథల ద్వారా హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైంది. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. యాంకర్‌గాను ఆకట్టుకోలేకపోయింది. అయితే, ‘పెళ్లిగోల’ వెబ్ సిరీస్ మాత్రం ఆమెకు మంచి మంచి పేరే తెచ్చింది. అయినా సరే ఆమెను లక్ వరించడం లేదు. ఇటీవల ఆమె నటించిన ‘మళ్లీ మొదలైంది’ సినిమాకు మంచి పాజిటివ్ టాకే వచ్చింది. మరి, ఇప్పటికైనా వర్షిణీని అవకాశాలు వరిస్తాయో లేదో చూడాలి. అయితే, ఆమెకు అవకాశాలు వచ్చినా, రాకపోయినా.. అభిమానులను మాత్రం దండిగా సాంపాదించుకుంది. వారిని అలరించేందుకు అప్పుడప్పుడు ఇలా గ్లామర్ షోతో ఆకట్టుకుంటుంది. - Image Credit: Varshini Sounderajan/Instagram
వర్షిణి అందాల వరద - బ్లాక్ డ్రెస్‌లో హార్ట్ బీట్ పెంచేస్తున్న బ్యూటీ - Image Credit: Varshini Sounderajan/Instagram

ఆరెంజ్ గౌనులో అదరగొడుతున్న శ్రీముఖి
Ariyana Glory: ముద్దుగుమ్మ బొద్దుగా ఉన్నా అందమే - ఏమంటావు అరియానా?
Anasuya Bharadwaj: నల్ల చీరలో అనసూయ - ఈ ఫొటోలు చూస్తే మాటలు రావంతే!
Rashmi Gautam: 'బాయ్స్ హాస్టల్' లో రష్మీ హాట్ ఫోజులు - పొట్టి నిక్కరులో అందాల విందు!
బీచ్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్రవంతి - ఫోటోలు వైరల్!
Oscars 2024 - 2018 Movie : బ్రేకింగ్ - ఆస్కార్స్‌కు మలయాళ సినిమా '2018'
Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్‌కు పోలీసుల నుంచి నోటీసులు
Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం రేపే, ఉదయం 11:30కి హుస్సేస్ సాగర్‌లో
PM Modi: మోదీ తెలంగాణ టూర్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు
/body>