అన్వేషించండి
ఆకుపచ్చ లంగా వోణిలో - ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ సిరి!
ఆకుపచ్చ రంగు లంగా వోనిలో ఆకట్టుకుంటున్న సిరి హన్మంత్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Photo Credit : Siri Hanumanthu/Instagram
1/6

యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సిరి హన్మంత్, ఆ తర్వాత బిగ్ 'బాస్ సీజన్ 5' లో ఎంట్రీ ఇచ్చింది.
2/6

బిగ్ బాస్ లో తోటి కంటెస్టెంట్లకు గట్టి పోటీనిచ్చింది. అలాగే ప్రతి టాస్క్ లో యాక్టివ్ గా ఉంటూ టీవీ ఆడియెన్స్ కి మరింత దగ్గరైంది.
Published at : 02 Oct 2023 08:03 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















