అన్వేషించండి

Trinayani Serial Actor Chandrakanth: త్రినయని సీరియల్ ఆషిక గోపాల్ to చిరుతో చందు దిగిన ఫోటోలు... ఆ నవ్వును ఇక చూడలేం!

Trinayani serial actor Chandu: త్రినయని సీరియల్ యాక్టర్ చంద్రకాంత్ జ్ఞాపకాలు అభిమానుల్ని వెంటాడుతున్నాయి. ఆయన మృతి తర్వాత పాత ఫోటోల్ని చూస్తూ ఆ నవ్వును ఇక చూడలేని బాధ పడుతున్నారు. 

సినిమా, టీవీ సెలబ్రిటీలతో త్రినయని సీరియల్ ఫేమ్ చంద్రకాంత్ (Image Courtesy: chandrakanth_artist / Instagram)

1/7
Trinayani serial actress Pavithra: 'త్రినయని' సీరియల్ పవిత్ర మరణం తట్టుకోలేని చందు అలియాస్ చంద్రకాంత్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నటుడిగా టీవీ ఆడియన్స్ ఆదరణ సొంతం చేసుకున్న అతడు ఇకలేడని తెలియడంతో అభిమానులు సైతం బాధ పడుతున్నారు. ఆయన జ్ఞాపకాలను ఫొటోల్లో చూస్తూ ఇకపై ఆ నవ్వును చూడలేమని సంతాపం వ్యక్తం చేస్తున్నారు. (Image Courtesy: chandrakanth_artist / Instagram)

2/7
జీ టీవీలో చంద్రకాంత్ కొన్ని సీరియళ్లు చేశారు. త్రినయని సీరియల్ కూడా ఆ టీవీ సంస్థలోనిదే. ఒకసారి జీ టీవీ తరఫున మెగాస్టార్ చిరంజీవిని చందు కలిశారు. ఆ సమయంలో దిగిన ఫోటో ఇది. (Image Courtesy: chandrakanth_artist / Instagram)

3/7
త్రినయని సీరియల్ మెయిన్ లీడ్ యాక్ట్రెస్ ఆషిక గోపాల్ తో చందు సెల్ఫీ (Image Courtesy: chandrakanth_artist / Instagram)

4/7
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి చందు ఒక సినిమా సెట్ లో ఫోటో దిగారు. (Image Courtesy: chandrakanth_artist / Instagram)

5/7
డైలాగ్ కింగ్ సాయి కుమార్ హోస్ట్ చేస్తున్న 'వావ్' టీవీ షోకి చందు ఒకసారి వెళ్లారు. అప్పుడు దిగిన సెల్ఫీ (Image Courtesy: chandrakanth_artist / Instagram)

6/7
సూపర్ హిట్ సీరియళ్లలో 'సూర్యకాంతం' కూడా ఒకటి. ఆ సీరియల్ మెయిన్ లీడ్ అనూష హెగ్డేతో చందు దిగిన సెల్ఫీ (Image Courtesy: chandrakanth_artist / Instagram)

7/7
నటి జానకమ్మతో చందు (Image Courtesy: chandrakanth_artist / Instagram)

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
Janasena MLA Chirri Balaraju : జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
PM Modi Speech: 2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
YS Jagan: బెంగళూరు నుంచి తిరిగొచ్చిన వైఎస్ జగన్, గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏపీ మాజీ సీఎంకు ఘన స్వాగతం
బెంగళూరు నుంచి తిరిగొచ్చిన వైఎస్ జగన్, గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏపీ మాజీ సీఎంకు ఘన స్వాగతం
Embed widget