అన్వేషించండి
Tejaswini Amardeep Photos: కుందనాలబొమ్మ ఈ కోయిలమ్మ - ఇంతందం స్మాల్ స్క్రీన్ కే పరిమితమైపోయిందా!
Tejaswini Amardeep Photos: కోయిలమ్మ సీరియల్ తో స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులకు చేరువైన తేజస్విని గౌడ పక్కింటి పిల్లలా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది...చూడచక్కని తేజూ చీర కట్టి పిక్స్ షేర్ చేసింది...
image credit : Tejaswini Gowda /Instagram
1/6

కన్నడ 'బిలి హెండి' సీరియల్ తో స్మాల్ స్క్రీన్ పై కెరీర్ ప్రారంభించిన కన్నడ బ్యూటీ తేజస్విని గౌడ...కోయిలమ్మ సీరియల్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకుకు దగ్గరైంది...ఈ సీరియల్ లో అందమైన కోయిలమ్మగా చిన్నగా నటించి మెప్పించింది...
2/6

'సుందరి నీయుమ్ సుందరన్ నానుమ్' అనే తమిళ సీరియల్ లో నటించిన తేజస్విని గౌడ..ప్రస్తుతం 'C/Oఅనసూయ' సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తోంది.
Published at : 12 Jun 2024 01:06 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















