అన్వేషించండి
Sreemukhi Photos: చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
బుల్లితెర రాములమ్మ శ్రీముఖి డ్రస్సింగ్ స్టైల్ మ్యాగ్జిమమ్ ట్రెడిషనల్ ప్యాటర్న్ లో ఉంటుంది. లేటెస్టుగా ఒక టీవీ షో కోసం ఆమె చుడిదార్ వేశారు. అందులో భలే ముద్దు వస్తున్నారు. ఒకసారి ఆ ఫోటోలు మీరూ చూడండి.
శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: sreemukhi / Instagram)
1/6

శ్రీముఖి పదహారణాల తెలుగు అమ్మాయి. బుల్లితెర రాములమ్మ అని ఆమెను ఫ్యాన్స్ ముద్దుగా పిలుస్తారు. మోడ్రన్ డ్రస్ లలో ఎక్కువ కనిపించినా... ఆమె డ్రసింగ్ స్టైల్ మ్యాగ్జిమమ్ ట్రెడిషనల్ ప్యాటర్న్ లో ఉంటుంది. లేటెస్టుగా ఒక టీవీ షో కోసం ఆవిడ ఎలా స్టైలింగ్ అయ్యారో ఫొటోల్లో చూడండి. (Image Courtesy: sreemukhi / Instagram)
2/6

చుడిదార్ కు శ్రీముఖి డిఫరెంట్ టచ్ ఇచ్చారు. టాప్ వరకు ఒక టైపు ఆఫ్ క్లాత్ వాడారు. టాప్ కింద భాగంలో బ్లాక్ క్లాత్ తో ప్లెయిన్ గా ఎటువంటి డిజైన్ లేకుండా చూసుకున్నారు. ఎల్లో బాటమ్ మీద ఈ టాప్ డిఫరెంట్ లుక్ ఇచ్చిందని చెప్పాలి. (Image Courtesy: sreemukhi / Instagram)
Published at : 29 Mar 2024 04:04 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















