అన్వేషించండి

Sreemukhi : 'కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ లేడీస్' షో కోసం పొట్టిగౌనులో ముస్తాబైన శ్రీముఖి

Happy Birthday Sreemukhi: స్మాల్ స్క్రీన్ పై ఓ వెలుగు వెలుగుతున్న శ్రీముఖి.. 'కిరాక్ బాయ్స్ ఖిలాడీ గాళ్స్' పేరుతో కొత్త ఆట మొదలు పెట్టింది. లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన ఫొటోస్ ఇవే...

శ్రీముఖి (Image Courtesy: sreemukhi / Instagram)

1/8
‘నీతోనే డ్యాన్స్ 2.0’ షో పూర్తవడంతో కొత్త రియాల్టీ గేమ్ షోతో వస్తోంది స్టార్ మా.  ‘కిర్రాక్ బాయ్స్ - ఖిలాడీ గర్ల్స్’ పేరుతో వస్తోన్న ఈ గేమ్ షోకి యాంకర్ శ్రీముఖి. ఆ షో కోసం ఇలా ముస్తాబైంది

2/8
‘కిర్రాక్ బాయ్స్ - ఖిలాడీ గర్ల్స్’ షో లో బిగ్‍బాస్ కంటెస్టెంట్లతో పాటు కొందరు సీరియల్ నటులు, యాంకర్లు సందడి చేస్తున్నారు.  పది మంది అబ్బాయిలు, పది మంది అమ్మాయిలు పోటీలో పాల్గొంటున్నారు..

3/8
అమ్మాయిలు, అబ్బాయిలు జట్లలో చెరో పది మంది కంటెంస్టెంట్లు ఉండగా..కిర్రాక్ బాయ్స్ టీమ్‍కు  శేఖర్ మాస్టర్, ఖిలాడీ లేడీస్ టీమ్‍కు అనసూయ భరద్వాజ్ లీడర్లుగా ఉన్నారు. జూన్ 29వ తేదీన ప్రారంభమైన ఈ రియాల్టీ షో...ప్రతి శనివారం, ఆదివారం ప్రసారం కానుంది...

4/8
తెలుగులో టాప్ ఎంటర్టైన్మెంట్ చానెల్స్ అన్నిటిలోనూ షోస్ చేస్తోంది శ్రీముఖి. ప్రస్తుతానికి స్మాల్ స్క్రీన్ పై అత్యంత బిజీగా ఉన్న యాంకర్ కూడ ఈమెనే..

5/8
బిగ్ బాస్ రియాల్టీ షోలో పార్టిసిపేట్ చేసి బయటకు వచ్చిన తర్వాత శ్రీముఖి కెరీర్ జోరు మరింత పెరిగింది...

6/8
శ్రీముఖి (Image Courtesy: sreemukhi / Instagram)
శ్రీముఖి (Image Courtesy: sreemukhi / Instagram)
7/8

8/8

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
Telangana News : తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Surya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABPJasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
Telangana News : తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
Virat Kohli: అనుష్క!  నువ్వు లేకుండా సాధ్యమా! T20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత కొహ్లీ భావోధ్వేగం
అనుష్క! నువ్వు లేకుండా సాధ్యమా! T20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత కొహ్లీ భావోధ్వేగం
Electricity Bill Payment: మీ కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలుసా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ
మీ కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలుసా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ
Sonarika Bhadoria : దేవకన్యలా ఉన్న స్మాల్ స్క్రీన్ పార్వతి  సోనారికా భడోరియా - మళ్లీ టాలీవుడ్ కి ఎప్పుడొస్తుందో!
దేవకన్యలా ఉన్న స్మాల్ స్క్రీన్ పార్వతి సోనారికా భడోరియా - మళ్లీ టాలీవుడ్ కి ఎప్పుడొస్తుందో!
Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్‌ పరిశీలిస్తున్న అంతర్జాతీయ నిపుణుల బృందం- డయాఫ్రంవాల్‌ గురించి ఏం చెప్పారంటే?
పోలవరం ప్రాజెక్ట్‌ పరిశీలిస్తున్న అంతర్జాతీయ నిపుణుల బృందం- డయాఫ్రంవాల్‌ గురించి ఏం చెప్పారంటే?
Embed widget