అన్వేషించండి
Sravanthi Chokarapu : సాంప్రదాయిని లుక్‌లో స్రవంతి చోకరపు.. ముక్కెర మాత్రం స్పెషల్ అటెన్షన్‌ని గ్రాబ్ చేస్తోందిగా
Sravanthi Chokarapu Latest Photos : యాంకర్ స్రవంతి చోకరపు తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. వినాయకుడి పూజను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది ఈ యాంకర్.
స్రవంతి చోకరపు లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Sravanthi Chokarapu)
1/6

యాంకర్ స్రవంతి చోకరపు తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. వినాయక చవితి 2024 పూజను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుని వాటికి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Sravanthi Chokarapu)
2/6

వినాయకుడికి పాల వెల్లి కట్టి.. చుట్టూ బంతిపూలతో డెకరేట్ చేసింది. బ్యాక్ గ్రౌండ్లో క్రీమ్ కలర్ కర్టెన్స్ ఉంచి.. అరటి చెట్లతో పండుగ లుక్ తీసుకువచ్చింది.(Images Source : Instagram/Sravanthi Chokarapu)
Published at : 08 Sep 2024 08:53 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















