అన్వేషించండి
Navya Swamy Photos: బిగ్ స్క్రీన్ పై బిజీ అవుతోన్న నవ్య స్వామి ఇక స్మాల్ స్క్రీన్ పై కనిపించదా!
నవ్య స్వామి
image credit : Navya Swamy/Instagram
1/7

నా పేరు మీనాక్షి' సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నవ్యస్వామి...'ఆమెకథ' సీరియల్ తో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. 'కంటే కూతుర్నే కనాలి' సీరియల్ అతి తక్కువ రోజుల్లోనే ముగిసిపోయినప్పటికీ తనకుంటూ స్పెషల్ క్రేజ్ పెంచుకోవడంలో సక్సెస్ అయింది
2/7

కర్ణాటకలోని మైసూరుకు చెందిన ఈ అమ్మాయి డాక్టర్ కావాలని కలలు కంది. మొదట కన్నడ సీరియల్స్ లో నటించి ఆ తర్వాత తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.
3/7

రీసెంట్ గా వెబ్ సిరీస్ లు, సినిమాలతో బిజీగా ఉంది నవ్యస్వామి. ఈ మధ్యే బుట్టబొమ్మ సినిమాలో నటించింది. ఇకపై సినిమాల్లోనే నటిస్తుందేమో బుల్లితెరపై కనిపించదేమో అనుకుంటున్నారు అభిమానులు
4/7

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బ్యూటీ లేటెస్ట్ ట్రెండ్ ని ఫాలో అవుతూ ఓవైపు, ట్రెడిషినల్ లుక్ లో మరోవైపు మెస్మరైజ్ చేస్తూ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది.
5/7

నవ్యస్వామి(image credit : Navya Swamy/Instagram)
6/7

నవ్యస్వామి(image credit : Navya Swamy/Instagram)
7/7

నవ్యస్వామి(image credit : Navya Swamy/Instagram)
Published at : 22 Feb 2023 12:52 PM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఇండియా
వరంగల్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















